YSR Bhima Status

By | December 24, 2020

How to know YSR Bhima Status

మీరు YSR BHIMA లో నమోదు అయ్యారా లేదా ఎలా తెలుసుకోవాలి. 

రైస్ కార్డ్ కుటంబాలలో Primary Bread Earner (కుటంబాన్ని పోషంచే వ్యక్తి దురదృష్టవశాత్తూ అనారోగ్యము లేదా ప్రమాదవశాత్తూ అకాల మరణానికి గురి అయినప్పుడు ఆ కుటంబము తీవ్ర మనోవేదనకు గురి అవ్వటమే కాకుండా కుటంబాన్ని పోషంచే వ్యక్తి కష్టంపై ఆధారబడి జీ విస్తున్న కుటంబ సభ్యులు ఆర్ధికముగా తీవ్ర ఇబబందులకు గురి అవ్వటము జరుగుచున్నది.అకాల మరణము లేదా అంగ వైకల్యం జరిగిన మరియు అనారోగ్యముతో కుటంబాన్ని పోషంచే వ్యక్తి మరణిస్టే ఆ కుటంబాలకు ఆర్ధికముగా సహాయము అందించి కుటంబ సభ్యులకు ఆర్ధికముగా చేయూత ని అందించి మనో దైర్యం కలిగించాలనేది “YSR బీమా పథకం” ముఖ్య ఉద్దేశ్యము.

STEP1: ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.

CLICK HERE FOR YSR BHIMA STATUS

STEP2: YSR BHIMA WEBSITE OPEN అవుతుంది .

STEP3: ఇందులో మీ యొక్క అక్కౌంట్ నంబరు తో లేదా మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ తో మీ భీమా స్థితిని తెలుసుకోవచ్చు.

 

పైన చూపిన వివరాలన్నీ తెలుసుకోవచ్చును.  ఈ విదంగా మీ యొక్క భీమా వివరాలు సరిచూసుకోవచ్చును.

For More details of YSR BHIMA Click Here

పైన చెప్పిన విదంగా మీ యొక్క రైస్ కార్డ్ ఉపయోగించి మీరు YSR భీమా లో నమోదు అయ్యరో లేదో తెలుసుకోవచ్చునును. ఒకవేళ మీరు భీమా లో నమోదు ఐ ఉంటే PMSBY Enrolled అని వస్తుంది.