SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

Send WhatsApp Without Saving Number

మనలో చాలా మంది WhatsApp ఎప్పటికప్పుడు ఉపయోగిస్తుంటాం. అయితే, కొన్ని సందర్భాల్లో contacts save చేయకుండా message పంపాలన్న అవసరం ఉంటుంది.

ఈ ట్రిక్ ద్వారా, మీరు ఎవరికి అయినా నంబర్ save చేయకుండా నేరుగా WhatsApp లో message పంపవచ్చు.

కింద ఇచ్చిన ఫారమ్‌లో:

  1. నంబర్ ఎంటర్ చేయండి
  2. మెసేజ్ ఎంటర్ చేయండి
  3. “Send Message” బటన్ నొక్కండి

మీరు నేరుగా WhatsApp chat కి redirect అవుతారు, మరియు message పంపవచ్చు.

📩 Send WhatsApp Message

+91

Send WhatsApp message without saving number

WhatsApp Click to Chat

WhatsApp direct message

Send message without adding contact

DegreeJobCareer

Government Schemes

ఎందుకు ఉపయోగపడుతుంది?

  • Contacts list లో అవసరం లేని numbers save చేయాల్సిన అవసరం లేదు.
  • Business, Customer Support వంటి వాటికి చాలా సులభం.
  • Privacy maintain అవుతుంది.

© 2026 SnehaJobs.com — All Rights Reserved. SnehaJobs.com is a non-government information platform. Information is collected from various sources; please verify details with the official website before taking any action.