విధ్యార్ధి మిత్రులారా మీరంతా ఎంతో ఆతురతగా రిసల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మరియు రోజు ఎంతో మంది మెసేజ్ లు చేస్తున్నారు రిసల్ట్స్ ఎప్పుడు వస్తాయని , కానీ రిసల్ట్స్ అనేవి యునివర్సిటి లో జరిగే పనిని బట్టి వస్తుంటాయి. ఇక్కడ మేము యునివర్సిటి వాళ్ళు ఇచ్చే Results Official Link ఇస్తున్నాము. మీరు ఎపుడైనా Results or Exam Time Tables చెక్ చేసుకోవాలంటే ఈ లింక్స్ లో చూడవచ్చు.
[hfe_template id=’7145′]