మీ కరెంట్ మీటర్ 6 నెలల సరాసరి రీడింగ్ ఎలా తెలుసుకోవాలి ?
మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెల్సుకోవడం ఎలా ?
మీ కరెంట్ బిల్ ఆన్లైన్ లో మీరే చెల్లించుకోవడం ఎలా ?
మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవడం ఎలా ?
మీ కరెంట్ మీటర్ 6 నెలల రీడింగ్ సరాసరి ఎలా తెలుసుకోవాలి మరియు మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెల్సుకోవడం మరియు మీ కరెంట్ బిల్ ఆన్లైన్ లో మీరే చెల్లించుకోవడం ఎలా మరియు మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవడం కొరకు.
Step1: లింక్ మీద క్లిక్ చేయండి CLICK HERE
Step2: APCPDCL Home Page ఓపెన్ అవుతుంది
Step3: ఓపెన్ ఐన లింక్ లో View and Pay your Bill అనే Option మీద క్లిక్ చేయవలెను.
Step4: View Bill Details Page Open అవుతుంది. ఇక్కడ మీ యొక్క Service Number లేదా Aadhaar Number ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తో మీ బిల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరియు ఆన్లైన్ లో బిల్ చెల్లింపు చేయవచ్చును.