SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

Kaushalam Login – AP Kaushalam Registration, Assessment & Dashboard

Kaushalam Login ద్వారా ఆంధ్రప్రదేశ్ Kaushalam Portalలో registered users తమ accountలోకి login చేసి dashboard, assessment మరియు ఇతర సంబంధిత సేవలను access చేసుకోవచ్చు. ఈ పేజీలో Kaushalam Login, AP Kaushalam Registration, Assessment Login, Dashboard Login మరియు login సమయంలో ఎదురయ్యే సాధారణ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకోవచ్చు.

🔰 Kaushalam Portal అంటే ఏమిటి?

Kaushalam Portal అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (IT శాఖ) ప్రారంభించిన ఒక ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి ప్లాట్‌ఫామ్. ఈ పోర్టల్ ద్వారా యువతకు Skill Assessment, Training, Job Opportunities లభిస్తాయి.

👉 ముఖ్యంగా Graduates & Job Seekers కోసం ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.

📝 Kaushalam Portal Registration Process (స్టెప్ బై స్టెప్)

🔐

Kaushalam Official Portal

Kaushalam Login, Registration మరియు Assessment కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Official Kaushalam Portal →
Official Website: kaushalam.ap.gov.in

Kaushalam లో రిజిస్టర్ కావాలంటే:

1️⃣ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి Official website Kaushalam
2️⃣ Register → For Graduates క్లిక్ చేయండి
3️⃣ మీ Aadhaar Number నమోదు చేయండి
4️⃣ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTP Verify చేయండి
5️⃣ Email Verification పూర్తి చేయండి
6️⃣ KYC Verification సక్సెస్ అయితే
👉 Dashboard లో Verified Status కనిపిస్తుంది

⚠️ గమనిక:
మీ ఆధార్ డేటా మ్యాచ్ కాకపోతే ముందుగా GSWS Kaushalam Survey పూర్తి చేయాలి.

🔐 Kaushalam Login & Dashboard వివరాలు

Login అయిన తర్వాత మీ Dashboard లో:

  • Profile Completion Status
  • Assessment Details
  • Job Recommendations
  • Courses
  • Resume Download Option
  • Leaderboard Points

👉 ఇది మీ Career Control Panel లాంటిది.

📊 Readiness Survey ఎందుకు ముఖ్యము?

మొదటి Login లోనే Readiness Survey పూర్తి చేయాలి.

ఇందులో:

  • మీరు వెంటనే ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారా?
  • Job Urgency Level
  • Job Preferences

👉 Immediate Availability ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి.

👤 Kaushalam Profile ఎలా పూర్తి చేయాలి?

పూర్తి ప్రొఫైల్ ఉంటేనే మంచి Jobs వస్తాయి.

Profile Sections:

  • Basic Information
  • Education Details
  • Experience
  • Certifications
  • Projects

ముఖ్య సూచనలు:

✔️ పూర్తి వివరాలు ఇవ్వాలి
✔️ Abbreviations వాడకూడదు
✔️ Assessment కి 48 గంటల ముందే Update చేయాలి
✔️ Resume ఆటోమేటిక్‌గా Generate అవుతుంది


🧠 Kaushalam Assessments Details

Kaushalam లో 2 పరీక్షలు తప్పనిసరి:

🕒 Skill Assessment – 45 నిమిషాలు

  • Quantitative Aptitude
  • Logical & Verbal Reasoning
  • Data Interpretation
  • Psychometric Test
  • Technical Questions

🎤 Communication Skill Test – 15 నిమిషాలు

  • 3 ప్రశ్నలు
  • ప్రతి ప్రశ్నకు 30 సెకన్లు మాట్లాడాలి
  • English Communication Skills చెక్ చేస్తారు

👉 అన్ని పరీక్షలు Camera & Mic ద్వారా Record అవుతాయి.


⚠️ Assessment Rules (తప్పక చదవండి)

  • Assigned Center లోనే Test
  • Camera, Mic, Full Screen తప్పనిసరి
  • Tab Change 3 సార్లు చేస్తే Test Cancel
  • ఒకటి కంటే ఎక్కువ ముఖాలు కనిపిస్తే Disqualify

💻 System Requirements

  • Desktop / Laptop మాత్రమే
  • Internet Speed: Min 3 Mbps
  • Updated Chrome / Edge
  • Working Webcam & Mic
  • Quiet & Well-lit Room

✅ “I’m Placed” Option – Job వచ్చిన తర్వాత

మీకు Job వచ్చిన తర్వాత:

1️⃣ Dashboard → Mark My Employment Status
2️⃣ Company Name, Designation, Joining Date ఇవ్వండి
3️⃣ Offer Letter PDF Upload చేయండి

👉 Status Placed గా మారుతుంది
👉 30 రోజులు Lock ఉంటుంది


🏆 Leaderboard & Points System

  • Daily Login → 10 Points
  • Course Complete → 100 Points
  • Assessment → 150 Points

👉 Rank & Certificate LinkedIn లో Share చేయొచ్చు.


☎️ Kaushalam Helpline Number

kaushalam@ap.gov.in

💼

AP Employment Exchange Registration

ఆంధ్రప్రదేశ్ Employment Exchangeలో Online Registration చేసే విధానం, అవసరమైన డాక్యుమెంట్లు మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.

Employment Exchange Registration →
SNEHA JOBS – Complete Guide

Kaushalam Portal AP

Kaushalam Registration Telugu

Kaushalam Assessment Details

AP Government Job Portal

Updated: August 30, 2026 — 8:55 pm
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page