TESLA INNOVATION CENTER IN SITAM ENGINEERING COLLEGE

By | September 21, 2020

TESLA INNOVATION CENTER IN SITAM ENGINEERING COLLEGE

విజయనగరం తేదీ(18/09/2020)నాడు స్థానిక సీతం కళాశాలలో,సత్య విద్యాసంస్థల డైరెక్టర్ గౌ”శ్రీ” డా”మజ్జి శశిభూషణ్ రావు గారు,సీతం కళాశాల ప్రిన్సిపాల్ డా”శ్రీ”డి”వి”రామ మూర్తి గారు,రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డా”వై నరేంద్ర కుమార్ గారు,సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా”శ్రీ సాయి దేవమని గారు, అధ్యక్షతన నూతనంగా ఏర్పాటు చేయబడ్డ “TESLA INNOVATION CENTER”(TIC)ను, విజయనగరం మాజీ పార్లమెంటు సభ్యులు,సత్య విద్యాసంస్థల కరస్పాండెంట్ మరియు సెక్రెటరీ, గౌరవనీయులు”శ్రీ”డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సీతం కళాశాలలో నూతన సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు అనేకం జరగాలని తెలియజేశారు,తదుపరి విద్యార్థులు తయారుచేసిన నూతన సాంకేతికత కలిగిన పరికరాలను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అగ్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ”గురు మూర్తి గారు,అప్పల రాజు గారు”దామోదర్ గారు, డాక్టర్” శ్రీలత గారు”శ్రీ కరుణాకర్ గారు,యన్.సి.సి ఆఫీసర్ శ్రీ సత్యవేణి గారు, మరియు కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్,విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

 

FOR LATEST GOVERNMENT SCHEMS CLICK HERE