YSR Free Power Direct Benefit Scheme
YSR ఉచిత విద్యుత్ పధకం – నగదు బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పధకం – నగదు బదిలీ పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకం కింద 2021-22 నుండి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి దానికి సంబందించిన నగదును రైతు బ్యాంకు అక్కౌంట్ కి బదిలీ చేస్తుంది.
YSR ఉచిత విద్యుత్ పధకం – నగదు బదిలీ లాభాలు
- ప్రభుత్వం నుండి ఎంత సాయం అందుతుందో రైతు కి తెలుస్తుంది
- విద్యుత్ కంపెనీకి ప్రభుత్వం చేసిన సాయంతో బిల్లులు చెల్లించడం ద్వారా తమకు నాణ్యమైన విద్యుత్ ని అందించమనే హక్కు వారికి ఉంటుంది.
- విద్యుత్ కంపెనీల పారాధర్శకత పెరుగుతుంది . కంపెనీల విద్యుత్ కొనుగోలు , వినియోగం , వృధా లెక్కలు స్పస్టంగా తెలుస్తాయి.
- తద్వారా విద్యుత్ వృధా నస్ఠాలు అరికట్టవచ్చు.
For More Government Schemes Click Here