Send WhatsApp message Without saving the number
మనలో చాలామంది వాట్సాప్ ఎప్పటికప్పుడు ఉపయోగిస్తుంటాం. అయితే, ఇది మీకు తప్పనిసరిగా contact save చేయకుండా ఒక తక్షణ ట్రిక్. ఈ విధానం ద్వారా మీరు ఎవరి numberనైనా contactsలో save చేయకుండా నేరుగా WhatsAppలో message పంపవచ్చు. కింది ఉన్న ఫార్మ్‌లో number & message enter చేసి “Send Message” బటన్‌ను నొక్కండి.
📩 Send WhatsApp Message
WhatsAppకి Message పంపండి