SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

సెప్టెంబర్ 2025 SASA సర్క్యులర్ – స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం 🌿

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు & వార్డు సచివాలయాలు శాఖ నుండి ఒక సర్క్యులర్ విడుదలైంది (Roc.No: 2746357/GSWS/J/2025-8, తేదీ: 17-09-2025).

ఈ సర్క్యులర్ ప్రకారం ప్రతి నెల మూడవ శనివారం ను స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం గా పాటించాలి.

📌 ముఖ్య వివరాలు:

  • ఈవెంట్ పేరు: స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం
  • తేదీ: 20 సెప్టెంబర్ 2025 (మూడవ శనివారం)
  • థీమ్: GREEN AP – పచ్చని ఆంధ్రప్రదేశ్ 🌳

🎯 లక్ష్యాలు:

  • రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత & హైజీన్ ను ప్రోత్సహించడం.
  • గ్రామీణ & పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదల.
  • ప్రతి కార్యాలయంలో శుభ్రతా చర్యలు చేపట్టి వాటిని SASA App లో అప్‌లోడ్ చేయడం.

🛠️ 20 సెప్టెంబర్ 2025 న చేపట్టవలసిన కార్యకలాపాలు:

🌱 పచ్చదనం కార్యక్రమాలు:

  • Plantation Drives (మొక్కలు నాటడం)
  • Urban & Terrace Gardening
  • Home Composting Workshops – గృహ వ్యర్థాలను ఉపయోగించి కంపోస్టింగ్ చేయడం

🧹 కార్యాలయ శుభ్రత:

  • కార్యాలయ ప్రాంగణం లోపల & బయట డీప్ క్లీనింగ్
  • కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫైల్ ర్యాక్స్ & ఇతర IT వస్తువులను శుభ్రపరచడం
  • ఫైళ్ళను సక్రమంగా అమర్చడం

🚻 శానిటేషన్:

  • టాయిలెట్లు సరిగ్గా నిర్వహణ చేయడం

📲 డిజిటల్ మానిటరింగ్:

  • ప్రతి కార్యాలయం నుండి ఫోటోలు & రిపోర్టులు ను SASA App లో ఈవెంట్ రోజునే అప్‌లోడ్ చేయాలి.

All Gos and Circulars

Updated: July 26, 2026 — 1:37 pm
SnehaJobs.com © 2026 All Rights Reserved