SGSW Applications – Sachivalayam Application Forms PDF
SGSW Applications (గతంలో GSWS Applications)కు సంబంధించిన application forms, eligibility, required documents, application process మరియు PDF downloadsను ఈ పేజీలో category-wise అందిస్తున్నాము. Rice Card, Revenue Services, Household Mapping, Health, Welfare, Pension మరియు ఇతర Sachivalayam servicesకు సంబంధించిన formsను సులభంగా కనుగొని download చేసుకోవచ్చు.
📢 Latest Update: GSWS is now referred to as SGSW
Swarna Gramam – Swarna Wardu (SGSW) is the current terminology
used for the Sachivalayam services. We continue to use
“GSWS Application Forms” on this page because many users still
search using this term. The application forms and related services
are available through the updated SGSW system.
🔎 Find Your Application Form
Search by service name, certificate type, or department.
No forms matched your search. Try a shorter keyword like “rice card”, “income”, or “pension”.
Frequently Asked Questions
GSWS Application Forms ఎక్కడ download చేసుకోవచ్చు?
ఈ పేజీలో ఇచ్చిన సంబంధిత విభాగం (Rice Card, Revenue, Panchayat, Health వంటివి) కింద ఉన్న “Download PDF” బటన్‌ను క్లిక్ చేసి మీరు ఫారమ్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ వివరాల కోసం “View Details” పై క్లిక్ చేయండి.
Sachivalayam application forms PDF freeగా download చేసుకోవచ్చా?
అవును, ఈ పేజీలో ఉన్న అన్ని GSWS/Sachivalayam application forms ఉచితంగా PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
GSWS ప్రస్తుతం SGSWగా మారిందా?
అవును, ప్రస్తుత అధికారిక పేరు Swarna Gramam – Swarna Wardu (SGSW). అయితే చాలామంది ఇప్పటికీ “GSWS” అనే పేరుతో సెర్చ్ చేస్తున్నందున, ఈ పేజీలో రెండు పేర్లను ప్రస్తావించాం.
Application form download చేసిన తర్వాత ఎక్కడ submit చేయాలి?
పూర్తి చేసిన ఫారమ్‌ను మీ సమీప గ్రామ/వార్డు సచివాలయంలో సంబంధిత సిబ్బందికి సమర్పించాలి.
Application formకి ఏ documents అవసరం?
సాధారణంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు మరియు ఫారమ్‌కు సంబంధించిన నిర్దిష్ట డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఖచ్చితమైన వివరాల కోసం “View Details” బటన్ ద్వారా ఆర్టికల్ చదవండి.
Xiaomi Power Bank 4i 10000mAh (22.5W Fast Charging) - Black
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు బెస్ట్ గ్యాడ్జెట్. డ్యూరబుల్ స్టీల్ కేసింగ్, 3 అవుట్‌పుట్ పోర్ట్స్‌తో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేస్తుంది.