SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

Door-to-Door Campaign on Mana Mitra – ప్రతి శుక్రవారం మీ ఇంటికే ప్రభుత్వ సేవలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న WhatsApp Governance Platform Mana Mitra. దీని ద్వారా 709 రకాల ప్రభుత్వ సేవలు ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. ఇకమీదట కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మీ ఫోన్‌లోనే సేవలు లభిస్తాయి.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ప్రభుత్వం Mana Mitra Door-to-Door Campaign ప్రారంభించింది.
👉 ప్రతి శుక్రవారం అన్ని గ్రామ/వార్డ్ సచివాలయం ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి:

  • Mana Mitra ఎలా వాడాలో చూపిస్తారు
  • అందుబాటులో ఉన్న ముఖ్య సేవలను వివరిస్తారు
  • ప్రతి కుటుంబానికి కనీసం ఒక WhatsApp సేవ లేదా సమాచారం అందిస్తారు
  • సచివాలయ స్థాయి డిజిటల్ అసిస్టెంట్లు ప్రతి శుక్రవారం సాయంత్రం MPDO/MCలకు రిపోర్ట్ పంపాలి.
  • మండల/మున్సిపల్ స్థాయి నోడల్ ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తారు.

ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది:

  • ప్రజల్లో డిజిటల్ గవర్నెన్స్ అవగాహన పెంపు
  • గ్రామ స్థాయి వరకు సులభమైన సేవల ప్రాప్తి
  • ప్రతి పౌరుడు Mana Mitra WhatsApp Governance ద్వారా సేవలు పొందడం

Dash Board

Click Here for more Government Schemes

ముగింపు

Mana Mitra Door-to-Door Campaign ద్వారా ప్రభుత్వం ప్రతి పౌరుడికి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇకమీదట మీ ఇంటికే సచివాలయ సిబ్బంది వచ్చి WhatsApp Governance ద్వారా ప్రభుత్వ సేవలు చూపిస్తారు.

Mana Mitra Services by Department

Mana Mitra Services – Department Wise

Endowments

Name of the Service
Get Temple Information
Get Seva/Darshanam Information
Get Seva/Darshanam Availability
Book Sevas/Darshanams
Print Seva/Darshanam Tickets PDF on WhatsApp

Energy (SPDCL, CPDCL and EPDCL)

Name of the Service
View and Pay current month Bill
View Bills for last 12 months/18 months.
Power Supply failure / Bill complaint registration.
Complaint Status
Updated: September 4, 2025 — 11:21 pm
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page