4 వ తరగతి

By | July 11, 2020

  4th Class  General Studies in Telugu for all competitive exams

  • ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ‘రఫ్లిషియా’ ఇది 1మీ వ్యాసంతో 4 కి.ల బరువుతో ఉంటుంది.
  • ఈ పువ్వు కుళ్లిన మాంసం వంటి వాసనను 2 కి.మీ. దూరం వరకు వెదజల్లుతుంది.
  • రేషన్ కార్డు, ఆధార్ కార్డు జారీ చేసే సంధర్బంలో వ్యక్తుల కళ్ళలో ఐరిష్ కెమెరాలో ఫోటో తీస్తారు.
  • మనిషి కనుగుడ్డు,పైన ఉన్న వలయాకార భాగాన్ని ఐరిష్ అంటారు.
  • ఐరిష్ కెమెరా ఐరిష్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది.
  • దీనిని మిమిజోయ్ కనుగొన్నారు. ఒకసారి ఫోటో దిగినవారు మరొకసారి వస్తే ఇది వెంటనే గుర్తిస్తుంది.
  • అక్టోబర్ 12,2005 సం. నుండి సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది.
  • రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం అంటారు.
  • 1922 లో బ్రిటీష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ సింధునది ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు.
  • దీనితో హరప్పా నాగరికత బయటపడింది. సింధు నాగరికత పట్టణ నాగరికత.
  • వీరి ప్రధాన రేవు పట్టణ ‘లోధాల్’. వీరు ప్రధానంగా అమ్మతల్లి ,సివిని పూజించేవారు. వీరి అక్షర లిపి బొమ్మలతో కూడినది.
  • శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన రాజైన హాలుడు ‘గాధా సప్తశతి, అనే గ్రంధాన్ని రాశాడు.
  • క్రీ.పూ. 320 వ సం.లో చంద్రగుప్తుడు గుప్తా సామ్రాజ్యాన్ని స్థాపించారు.
  • గుప్త వంశస్థులో సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులుండేవారు.
  • వీరిలో కాళిదాసు గొప్పవాడు. ప్రపంచం ప్రసిద్ది గాంచిన ఎల్లోరా గుహలు వీరి కాలమ్మ్ నాటివే.                                                                          Click here for 5 వ  తరగతి