Volunteer Training Materials
వాలంటీర్స్ సులబంగా పనిచేసుకోడానికి ఈ పోస్ట్ ని పెట్టడం జరిగింది. వాలంటీర్స్ కి సంబందించి ప్రతిరోజూ వారు చేయాలసిన పనులను ఒక ట్రైనింగ్ రరూపం లో ఇవ్వడం జరిగింది . ఇక్కడ ఇచ్చిన అన్నీ Materials చదివినట్లైతే మీకు పని సులబతరమ్ అవుతుంది.