Send WhatsApp Message Without Saving Number
మనలో చాలా మంది WhatsApp ఎప్పటికప్పుడు ఉపయోగిస్తుంటాం. అయితే, కొన్ని సందర్భాల్లో contacts save చేయకుండా message పంపాలన్న అవసరం ఉంటుంది.
ఈ ట్రిక్ ద్వారా, మీరు ఎవరికి అయినా నంబర్ save చేయకుండా నేరుగా WhatsApp లో message పంపవచ్చు.
కింద ఇచ్చిన ఫారమ్‌లో:
- నంబర్ ఎంటర్ చేయండి
- మెసేజ్ ఎంటర్ చేయండి
- “Send Message” బటన్ నొక్కండి
మీరు నేరుగా WhatsApp chat కి redirect అవుతారు, మరియు message పంపవచ్చు.
📩 Send WhatsApp Message
Send WhatsApp message without saving number
WhatsApp Click to Chat
WhatsApp direct message
Send message without adding contact
ఎందుకు ఉపయోగపడుతుంది?
- Contacts list లో అవసరం లేని numbers save చేయాల్సిన అవసరం లేదు.
- Business, Customer Support వంటి వాటికి చాలా సులభం.
- Privacy maintain అవుతుంది.