Pradhan Mantri Kisan Maandhan Yojana

By | May 4, 2022

కేంద్ర ప్రభుత్వం నుండి నెలకు 3000 వేల రూపాయల పెన్షన్ . Pradhan Mantri Kisan Maandhan Yojana || What is Pradhan Mantri Kisan Maandhan Yojana || How to apply Pradhan Mantri Kisan Maandhan Yojana

ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన అనగా ఏమిటి ?

ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతుల వృద్ధాప్య రక్షణ మరియు సామాజిక భద్రత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకం.

ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన పధకానికి ఎవరు అర్హులు 

  • చిన్న మరియు సన్నకారు రైతులు అర్హులు. 
  • వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య గలవారు అర్హులు. 
  • సంబంధిత రాష్ట్రం/UT భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉన్నవారు అర్హులు. 

ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన పధకం యొక్క ఉపయోగాలు ఏమిటి 

  • భరోసా పెన్షన్ రూ. 3000/- నెలకి లబిస్తుంది.
  • వాలంటరీ మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్.
  • భారత ప్రభుత్వం ద్వారా సరిపోలే సహకారం.

For more details click Here

Click Here to apply online