2025 డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు
ఉన్నత విద్యామండలి 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. సింగిల్ మేజర్ విధానంలో మార్పుల నేపథ్యంలో కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు కొన్ని కీలక తేదీలను నిర్ణయించింది.
📅 ముఖ్యమైన తేదీలు:
కార్యాచరణ తేదీలు
కళాశాలలు సింగిల్ మేజర్ విధానానికి మారేందుకు చివరి తేది ఆగస్టు 4
విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఆగస్టు 9 – 16
కౌన్సెలింగ్ వివరాల ప్రకటన ఆగస్టు 18
విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఆగస్టు 18 – 20
ప్రత్యేక కేటగిరీల పత్రాల పరిశీలన ఆగస్టు 21 – 23
వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఆగస్టు 21 – 24
వెబ్ ఆప్షన్ల మార్పు ఆగస్టు 25 వరకు
సీట్ల కేటాయింపు ఆగస్టు 27
తరగతుల ప్రారంభం ఆగస్టు 28 నుంచి
📌 ముఖ్య సమాచారం:
ఈ సంవత్సరం సింగిల్ మేజర్ విధానంను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, పత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక తదితరాలను పైన ఇచ్చిన తేదీల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
🔍 ఎక్కడ నుండి అప్లై చేయాలి?
➤ అధికారిక వెబ్‌సైట్ వివరాలు మరియు లింక్‌ను APSCHE (Andhra Pradesh State Council of Higher Education) తన అధికారిక నోటిఫికేషన్‌లో త్వరలో వెల్లడిస్తుంది.
డిగ్రీ అడ్మిషన్ షెడ్యూల్ 2025
AP Degree Admissions 2025
apsche counselling schedule 2025
డిగ్రీ కౌన్సెలింగ్ తేదీలు 2025
apsche web options
degree admission registration 2025
ap higher education degree admissions
డిగ్రీ వెబ్ ఆప్షన్లు 2025
ap degree classes start date
AP Degree Seat Allotment Date
