AP DEECET 2021
DEECET-2021 NOTIFICATION FOR ONLINE APPLICATION ప్రభుత్వ జిల్లా విద్యా మరియు శిక్షణా సంస్థలలో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) మరియు ఇతర ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్లో సెంటర్లలొ DEECET -2021 ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. AP రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలలో 26-10-2021 మరియు 27-10-2021 తేదీలలో విద్య శాఖ ద్వారా Entrance Test నిర్వహించబడుతుంది, ఇంగ్లీష్ మీడియం సీట్లు కొన్ని ప్రభుత్వ కళాశాలలలో అందుబాటులో ఉన్నాయి. DIET లు… Read More »