జగనన్న చేదోడు ఇది రాష్ట్రంలోని టైలర్లు (అన్ని కమ్యూనిటీలు), రజకులు (వాషర్‌మెన్‌లు) మరియు నాయీ బ్రాహ్మణుల (బార్బర్‌లు) కోసం మొదలు పెట్టిన పథకం ఇది. 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. మొత్తం సొమ్మును ఐదు వాయిదాలలో (రూ.50,000/-) చెల్లిస్తారు. లబ్ధిదారులు తమ ఆదాయ వనరులు మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సాధనాలు, పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ పధకం ఉపయోగ పడుతుంది. 2.పథకం అమలుకు బాధ్యత […]
Category: AP Government Schemes
వైఎస్ఆర్ ఆసరా
వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా పథకంగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యుల మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం మరియు సంపద సృష్టించేందుకు సహకరిస్తుంది.11-04-2019 నాటికి బ్యాంకు రుణ బకాయి మొత్తాన్ని సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి నాలుగు విడతలుగా స్వయం సహాయక సంఘాల(SHG)సభ్యుల గ్రూప్స్ సేవింగ్స్ ఖాతాలకు నేరుగా రీయంబర్స్చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు […]
