AP Ration Card Download 2025 – Full Clarity with DigiLocker Method
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ Rice Card (రేషన్ కార్డు) జారీ చేస్తోంది. 2025 నాటికి చాలా మంది ration card ను online లో download చేయాలంటే ఎలా? అనే సందేహం తో వెతుకుతున్నారు. ఈ గైడ్ లో మీరు ఏయే మార్గాల్లో ration card పొందవచ్చో స్పష్టంగా వివరించాము.
❗ Online Download Option – Clear Explanation
ప్రస్తుతం EPDS వెబ్‌సైట్ ద్వారా ration card details matrame చూపబడతాయి. Download PDF / print చేసే ఎంపిక అక్కడ లభ్యం కాదు. అయితే, మీరు ration card ని DigiLocker ద్వారా అధికారికంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
✅ Method 1: DigiLocker ద్వారా Ration Card Download
DigiLocker అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక డిజిటల్ డాక్యుమెంట్ wallet. దీనిలో ration card కూడా అందుబాటులో ఉంటుంది – ముఖ్యంగా మీ Aadhaar ration card కి లింక్ అయి ఉన్నట్లయితే.
✅ Steps to Download via DigiLocker:
- 👉 DigiLocker వెబ్‌సైట్ కు వెళ్లండి (లేదా DigiLocker App open చేయండి)
- మీ Aadhaar తో లింకైన మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి
- “Department of Consumer Affairs – Ration Card” అని సెర్చ్ చేయండి
- State: Andhra Pradesh ఎంపిక చేయండి
- మీ Ration Card Number ఎంటర్ చేయండి
- “Get Document” పై క్లిక్ చేయండి – మీరు ration card PDF పొందగలరు
- 📌 ఈ PDF ను మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో సేవ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
📥 Ee PDF ni save chesukovachu, print cheyyavachu.
🌐 2. EPDS వెబ్‌సైట్ ద్వారా వివరాలు మాత్రమే చూడవచ్చు
మీరు ration card ని వివరాలుగా మాత్రమే చూడగలరు, కానీ download చేసుకోవడం సాధ్యం కాదు.
దశలు:
- వెబ్‌సైట్: 👉 EPDS
- Dash Board క్లిక్ చేయండి
- “Rice Card Search” అనే విభాగం క్లిక్ చేయండి
- మీ ration card number ఎంటర్ చేసి Submit చేయండి
- కుటుంబ సభ్యుల వివరాలు, ration dealer info కనిపిస్తాయి
🚫 కానీ PDF లేదా print ఆప్షన్ లేదు
🏢 3. Grama/Ward Sachivalayam ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు
మీరు ration card యొక్క printed copy కావాలంటే, మీ గ్రామ లేదా వార్డు సచివాలయం కు వెళ్లాలి.
- Aadhaar లేదా ration card number తీసుకొని వెళ్లండి
- సిబ్బంది వారి సిస్టంలో చూసి ప్రింట్ ఇచ్చే అవకాశం ఉంది.
