AP Land Records 2025 – Meebhoomi Adangal, 1-B, RoR, FMB Online Check
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరియు భూమి యజమానులకు Meebhoomi Portal ద్వారా భూమి రికార్డులు ఆన్లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై మీ భూమి వివరాలు, 1-B (RoR), అడంగల్ (Pahani), FMB, గ్రామ పటాలు అన్నీ ఇంటి వద్దే చెక్ చేసుకోవచ్చు.
🔹 Meebhoomi Portal లో అందుబాటులో ఉన్న సేవలు
- Adangal (అడంగల్ / Pahani) – భూమి వాడుక హక్కులు, పంట వివరాలు.
- 1-B (RoR) – భూమి యజమాని వివరాలు, రికార్డు ఆఫ్ రైట్స్.
- FMB (Field Measurement Book) – సర్వే నంబర్ల ప్రకారం భూమి పరిమాణం.
- Village Maps – గ్రామ పటాలు, భూమి సరిహద్దులు.
- Land Conversion Details – భూమి వినియోగం మార్చినప్పుడు.
- ఆన్‌లైన్ సర్వీస్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ – ఆధార్ లేదా పేరు ద్వారా.
🔹 మీ భూమి రికార్డులు ఎలా చెక్ చేసుకోవాలి? (Step by Step Guide)
- Official Website Open చేయండి 👉 Meebhoomi AP
- Home Page లొ మొదటగా మీ ఫొను నంబరు ఎంటర్ చేసి OTP తో లాగిన్ అవ్వాలి.
- Home Page లో → కావలసిన option (Adangal / 1-B / FMB) select చేయండి.
- District → Mandal → Village select చేయండి.
- Survey Number / Aadhaar Number / Owner Name ఇవ్వండి.
- “Submit” button click చేస్తే → మీ భూమి వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- అవసరమైతే Print / Download చేసుకోవచ్చు.
🔹 Meebhoomi Portal ఉపయోగాలు
✅ రైతులకు సమయాన్ని ఆదా చేస్తుంది.
✅ భూమి రికార్డులలో పారదర్శకత.
✅ disputes తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
✅ ఎప్పుడైనా 24×7 ఆన్లైన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
🔹 ముఖ్యమైన లింకులు
| Service | Link | 
|---|---|
| Meebhoomi Official Website | https://meebhoomi.ap.gov.in | 
| Adangal (Pahani) Check | Click Here | 
| 1-B (RoR) Record | Click Here | 
| FMB (Field Measurement Book) | Click Here | 
| Village Map | Click Here | 
Click Here For More Government Schemes
