ఆంధ్రప్రదేశ్ లో జరిగే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలు – 2025 పూర్తి సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సంవత్సరం వివిధ విద్యార్హతల కోసం పలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ అభ్యాసాన్ని కొనసాగించేందుకు ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ పరీక్షలు తప్పనిసరి. ఈ పోస్ట్‌లో APలో జరిగే ముఖ్యమైన ప్రవేశ పరీక్షల వివరాలు, అర్హతలు, అధికారిక వెబ్‌సైట్ సమాచారం అందిస్తున్నాం.—1. AP EAPCET (AP EAMCET)పూర్తి పేరు: Andhra Pradesh Engineering, Agriculture & Pharmacy Common Entrance Testఉద్దేశం: ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం.
ఇంజనీరింగ్: 21 నుండి 27 మే 2025
ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పరీక్ష తేదీ: మే 19, 20
2. AP ECETపూర్తి పేరు: Andhra Pradesh Engineering Common Entrance Testఉద్దేశం: పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం బి.టెక్ లో రెండవ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ) ప్రవేశం.
పరీక్ష తేదీ: మే 6
3. AP ICETపూర్తి పేరు: Andhra Pradesh Integrated Common Entrance Testఉద్దేశం: MBA & MCA కోర్సుల్లో ప్రవేశం కోసం.అధికారిక వెబ్‌సైట్:
పరీక్ష తేదీ: మే 7
4. AP RCETపూర్తి పేరు: Andhra Pradesh Research Common Entrance Testఉద్దేశం: Ph.D. మరియు M.Phil కోర్సుల్లో ప్రవేశం కోసం.
పరీక్ష తేదీ: మే 2 నుండి 5 వరకు
5. AP PGECETపూర్తి పేరు: Andhra Pradesh Post Graduate Engineering Common Entrance Testఉద్దేశం: M.Tech & M.Pharmacy కోర్సుల్లో ప్రవేశం కోసం.
పరీక్ష తేదీ: జూన్ 9 నుండి 13 వరకు
6. AP EdCETపూర్తి పేరు: Andhra Pradesh Education Common Entrance Testఉద్దేశం: B.Ed కోర్సుల్లో ప్రవేశం కోసం.
పరీక్ష తేదీ: జూన్ 8
7. AP PGCETపూర్తి పేరు: Andhra Pradesh Post Graduate Common Entrance Testఉద్దేశం: MA, M.Sc, M.Com, ఇతర PG కోర్సుల్లో ప్రవేశం కోసం.
పరీక్ష తేదీ: జూన్ 5 నుండి 7 వరకు
8. AP LAWCET & AP PGLCETపూర్తి పేరు: Andhra Pradesh Law Common Entrance Testఉద్దేశం: LLB & LLM కోర్సుల్లో ప్రవేశం కోసం.
పరీక్ష తేదీ: మే 25
9. AP PE CETపూర్తి పేరు: Andhra Pradesh Physical Education Common Entrance Testఉద్దేశం: B.P.Ed & U.G.D.P.Ed కోర్సుల్లో ప్రవేశం కోసం.
పరీక్షలు AP లో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం కోసం చాలా ముఖ్యమైనవి. అధికారిక వెబ్‌సైట్ లింక్‌లు ఉపయోగించి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి.ఇలాంటి మరిన్ని విద్యా సమాచారం కోసం మా వెబ్‌సైట్ www.snehajobs.com సందర్శించండి!
clik here for Official website
