ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 – 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నుండి ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త! రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా పాఠశాల విద్యాశాఖలోని వివిధ క్యాటగిరీలకు చెందిన టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రధాన సమాచారం:
మొత్తం పోస్టులు: 16,347
నోటిఫికేషన్ విడుదల తేది: 20 ఏప్రిల్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 25 ఏప్రిల్ 2025
దరఖాస్తుల చివరి తేది: 15 మే 2025
పరీక్ష తేదీలు (CBT): 30 మే 2025 నుండి 6 జూన్ 2025 వరకు
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులకు అవకాశాలు కల్పించబడనున్నాయి. పూర్తి వివరాలు, జిల్లాల వారీగా పోస్టుల వివరాలు, అర్హతలు, సిలబస్, పరీక్ష విధానం మొదలైనవి ఏప్రిల్ 20, ఉదయం 10 గంటల నుండి అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
అధికారిక వెబ్‌సైట్లు:
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీ కలను నెరవేర్చుకోండి! త్వరలోనే మేము అప్లికేషన్ గైడ్, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్ లాంటి అనేక సహాయక సమాచారం అందించబోతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.
Mega DSC 2025 Notification
AP DSC 2025
Andhra Pradesh Teacher Jobs 2025
AP DSC Notification 2025 in Telugu
DSC 2025 SGT TGT PGT Vacancies
AP DSC 2025 Apply Online
AP Teacher Recruitment 2025
DSC 2025 District Wise Vacancies
How to apply for AP DSC 2025
AP DSC Syllabus 2025 PDF
DSC 2025 Exam Dates
apdsc.apcfss.in 2025
cse.ap.gov.in DSC 2025
For more job updates click here
