SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

YSR NAVASAKAM Application forms

YSR NAVASAKAM Application forms

సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన… దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామ, వార్డు స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌ను తెచ్చింది. అవినీతికి కానీ, వివ‌క్ష‌త‌కు కానీ తావు ఇవ్వ‌కూడ‌ద‌ని, ప‌రిపాల‌న అన్న‌ది ప్ర‌జ‌ల‌కు చేరువ కావాన‌ల్న ప్ర‌ధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఈ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు శ్రీ‌కారం చుట్టారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభ‌మ‌య్యే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో దాదాపు 35 ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సంబంధించి 500 సేవ‌లు అందుబాటులో ఉంటాయి.

Volunteer Daily Survey Proforma

JVD Fee Reimbursement Proforma

YSR Aarogyasri Health Card Proforma

Kapunestham Proforma

YSR Pension Kanuka

1.Social Audit(OAP)

2.Social Audit(Widow)

3.Social Audit(Disabled)

4.Social Audit(Weavers)

5.Social Audit(Toddy Tappers)

6.Social Audit(Single Women)

7.Social Audit(FisherMen)

8.Social Audit(Cobbler)

9.Social Audit(Dappu)

Updated: January 8, 2020 — 12:47 pm
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page