SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

Volunteer Salary Status

Volunteer Salary Status

View Volunteer details by AADHAR NUMBER or CFMS ID

వాలంటీర్స్ కి సంబందించిన జీతం వివరాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింక్ ఉపయోగ పదును. ఈ లింక్ నుండి వాలంటీర్స్ కి సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసు కోవచ్చు .  వాలంటీర్స్ కి సంబందించిన CFMS id లేదా Aadhaar Number తో వివరాలు చెక్ చేసుకోవచ్చును.

ఈ లింక్ నుండి వాలంటీర్స్ కి సంబందించి CFMS id, Volunteer name, Volunteer DOB,  Bank Account Number, IFSC Code, Cluster Details, GP Details , Address మొదలగు వివరాలతోబాటుగా మీరు జాయిన్ అయినప్పటినుండి జీతం వివరాలు తెలుసుకోవచ్చు. Bill Status అనగా అక్కౌంట్ లో అమౌంట్ పడినది లేనిది తెలుస్కోవచ్చు.

Click Here For Volunteer Salary Details

For More updates Click Here 

 

Updated: July 15, 2020 — 9:14 am
SnehaJobs.com © 2026 All Rights Reserved