OBC Certificate Application Form
OBC (Other Backward Classes) Certificate అనేది కేంద్ర ప్రభుత్వ OBC జాబితాలో ఉన్న అర్హులైన వెనుకబడిన వర్గాలకు జారీ చేసే అధికారిక ధృవీకరణ పత్రం. ఈ సర్టిఫికేట్‌ను విద్య, స్కాలర్‌షిప్‌లు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
📌 OBC Certificate అంటే ఏమిటి?
OBC (Other Backward Classes) Certificate అనేది కేంద్ర ప్రభుత్వ OBC జాబితాలో ఉన్న అర్హులైన వెనుకబడిన వర్గాలకు జారీ చేసే అధికారిక ధృవీకరణ పత్రం. ఈ సర్టిఫికేట్‌ను విద్య, స్కాలర్‌షిప్‌లు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సేవను గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ ఉపయోగాలు (Uses)
- ✅ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్
- ✅ విద్యాసంస్థలలో అడ్మిషన్
- ✅ స్కాలర్‌షిప్‌ల కోసంం
- ✅ Entrance Exams Reservation/li>
- ✅ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు
📋 Required Documents / అవసరమైన పత్రాలు
- ✅ Application Form
- ✅ Applicant Aadhaar Card
- ✅ Aadhaar Cards of Family Members
- ✅ SSC Memo లేదా జనన ధృవీకరణ
- ✅ Ration Card (ఉంటే)
- ✅ Address Proof
- ✅ Affidavit
ℹ️ ముఖ్య గమనిక
స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు కార్యాలయం లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన Online Portal ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించిన తరువాత OBC Certificate జారీ చేస్తారు.
మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి
AP ప్రభుత్వ పథకాలు, GSWS ఫారమ్‌లు & జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందండి!
Join WhatsApp Channel