Apply Jagananna Ammavodi scheme. జగనన్న అమ్మ ఒడి.
Jagananna Ammavodi Eligibility Rules . How to apply Jagananna Ammavodi scheme. జగనన్న అమ్మ ఒడి పధకం ఉద్ధేశం- మీ పిల్లలను మీరు బడికి పంపించండి. బడికి పంపించినందుకుగాను ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15000/- మీ చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నాను.
అమ్మ ఒడి స్టేటస్
అప్లికేషన్ ఫారం
అమ్మ ఒడి అర్హుల వివరముల సవరణ ధరఖాస్తు
అమ్మ ఒడి అనర్హుల అభ్యంతరముల ధరఖాస్తు
JAGANANNA AMMA VODI అర్హతలు
- కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 10000/- లోపు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12000/- లోపు కలిగిన వారు అర్హులు.
- తల్లి లేదా సంరక్షుల ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ నంబరు కలిగి ఉండాలి.
- బియ్యం కార్డు లేని కుటుంబాల వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునా లేక కాదా 6 అంచేల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి వార్కి కూడా లబ్ధి చేకూరుస్తారు.
- స్వచ్చంద సంస్థల ద్వారా పాటశాలలో మరియు ఇంటర్మీడియట్ కళాశాల్లో చదువుతున్న అనాధ పిల్లలకు కూడా ఈ పధకం వర్తింపచేస్తారు.
- అర్హతకలిగిన తల్లులు లేదా సంరక్షులు వారి పిల్లలకు కనీసం 75% హాజరు ఉన్నదీ లేనిదీ కూడా పరిశీలించి దృవీకరించుకోవాల్సి ఉంటుంది.
- ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లలతో సంబందం లేకుండా అందులో ఒకరికి మాత్రమే పధకం వర్తించేవిదంగా తల్లిని లేదా సంరక్షుని మాత్రమే లబ్ధి దారునిగా గుర్తిస్తారు.
అర్హులైన వారు ధరఖాస్తు చేసుకునే విధానము
- అర్హత కలిగిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డు నకలు కుటుంబ ఆదాయ వివరాలను జత చేసి నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
For More Schemes Details Visit Sachivalayam Latest Updates
JAGANANNA AMMA VODI
The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2019-2020.