Check your housing loan status
జగనన్న శాశ్వత గృహ హక్కు పధకం లో భాగం గా మీ ఇంటికి ఇచ్చిన రుణం ఎంత , మరియు ఎన్ని installments లో ఇచ్చారు. మీకు ఇల్లు ఎక్కడ ఇచ్చారు మీ యొక్క పూర్తి వివరాలతోపాటు లభించును. ఒకే పేరు మీద రెండు మూడు ఇల్లు ఉన్న మీరు ఆ యొక్క Beneficiary ID తో సర్చ్ చేసినట్లతే పూర్తి వివరాలు లబించును. లేదా మీ యొక్క పాత Ration card number ఎంటర్ చేయినట్లతే వివరాలు వస్తాయి.
Location Details
Personal Details
Sanction Details
Bank Details
Payment Details
Cement Details