SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

Covid Vaccination Certificate

మీరు కోవిడ్ టీకా వేసుకున్నారా ఐతే మీ యొక్క సర్టిఫికేట్ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి . 

డౌన్లోడ్ చేసుకునే విదానము:

How to Download Covid Vaccination Certificate

How to Download Covid Vaccination First Dose Certificate

How to Download Covid Vaccination Second Dose Certificate

ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి  Download

పైన చూపిన విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ ఫోన్ నంబరు ని ఎంటర్ చేయవలెను. మీ యొక్క రిజిస్టర్ ఫోన్ నంబరు కి ఒక OTP వస్తుంది. verify and Proceed మీద క్లిక్ చేయగానే Dose1 మరియు Dose2 ఎదురుగా Certificate అని ఉంటుంది. క్లిక్ చేసిన యెడల మీ యొక్క సర్టిఫికట్ కనపడుతుంది.

Download

For More Updates Click Here

Updated: July 26, 2026 — 3:10 pm
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page