SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

Category: Study Materials

Students మరియు competitive exam aspirants కోసం ఉపయోగపడే study notes, important questions, computer knowledge, online tests మరియు exam preparation resourcesను ఇక్కడ పొందవచ్చు. వివిధ subjects మరియు examinationsకు సంబంధించిన useful learning materialsను సులభమైన తెలుగులో అందిస్తున్నాము.

4 వ తరగతి

  4th Class  General Studies in Telugu for all competitive exams ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ‘రఫ్లిషియా’ ఇది 1మీ వ్యాసంతో 4 కి.ల బరువుతో ఉంటుంది. ఈ పువ్వు కుళ్లిన మాంసం వంటి వాసనను 2 కి.మీ. దూరం వరకు వెదజల్లుతుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జారీ చేసే సంధర్బంలో వ్యక్తుల కళ్ళలో ఐరిష్ కెమెరాలో ఫోటో తీస్తారు. మనిషి కనుగుడ్డు,పైన ఉన్న వలయాకార భాగాన్ని ఐరిష్ అంటారు. ఐరిష్ కెమెరా […]

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు , రాష్ట్రంలో పరిశ్రమలు , పరిశ్రమల వృద్ధి, నిర్మాణత, చిన్నతరహా కుటీర పరిశ్రమల పాత్ర, సహకార సంఘార్మాణం, A.P. మొత్తం రుణ సదుపాయాల్లో వీటి వాటా, ఎనర్జీ, మేనేజ్‌మెంట్‌ 1. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ 1. ఆంధ్రప్రదేశ్‌ ట్రేడిరగ్‌ కార్పొరేషన్‌ 2. ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ 1969 3. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 1956 4. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 2. […]

AP Geography

AP Geography  1. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్‌ ఉనికిని గుర్తించుము 1. 120371 నుంచి 190541 నుంచి ఉత్తర అక్షాంశా, 760501 నుంచి 840501 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 2. 120411 నుంచి 220 ఉత్తర అక్షాంశా మధ్య మరియు 770 నుంచి 840401 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది. 3. 130 మరియు 200 ఉత్తర అక్షాంశా మధ్య 770 మరియు 820 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది. 4. […]

First Persons in India 2026 – భారతదేశంలో తొలి వ్యక్తులు GK Questions

First Persons in India 2026 అంటే భారతదేశంలో వివిధ రంగాల్లో మొదటిసారిగా ప్రత్యేక ఘనతలు సాధించిన ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన General Knowledge అంశం. First Persons in India ప్రశ్నలు APPSC, TSPSC, SSC, UPSC, RRB, Banking, Police, DSC, TET మరియు ఇతర Competitive Examsలో Static GKగా ఉపయోగపడతాయి. ఈ First Persons in India 2026 articleలో భారతదేశపు తొలి రాష్ట్రపతి, తొలి ప్రధానమంత్రి, తొలి మహిళా రాష్ట్రపతి, […]

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు 1. వైయుక్తిక భావాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని చెప్పే పద్దతి. 1. దాల్డన్ 2. మాంటిస్సోరి 2. కిండర్‌డార్డెన్‌ 4. కీత్యాధార 2. మన రాష్ట్రంలో కృత్యాధార బోధన అమలుకు ఆర్థిక సహాయం చేసిన సంస్థ 1.SIET 2.SCERT 3.OAD 4.ODA 3.మూల్యాంకనం అనగా ఏది ? 1.బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా లభించే ఫలితాలను అంచనా చేయడం 2. బోధనా లక్ష్యాలు సాధించినదీ లేనిదీ […]

Geography

Geography : భూమి – స్వరూపాలు  1. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1. భూపటంలో సిలికా, అల్యూమినియం ఎక్కువుగా ఉంటాయి. 2. భూ ఉపరితల  సరాసరి సాంద్రత 2.71 నుండి 5.5. 3. భూమి యొక్క మొదటి పొరను భూ పటలం అంటారు . 4. ఏదీకాదు 2. భూమి యొక్క అంతర్భాగంలో… మీ॥ లోపలికి పోయేకొలది ఉష్ణోగ్రత 10 c పెరుగుతుంది. 1. 100m 2. 32m 3. 165m 4. 1000m 3. భూ […]

Economics For All Competitive Exams

Economics For All Competitive Exams: అర్ధశాస్త్ర ప్రాధమిక భావనలు [WATU 18] INSTANT AP GOVT UPDATES మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి AP ప్రభుత్వ పథకాలు, GSWS ఫారమ్‌లు & జాబ్ అప్‌డేట్స్ నోటిఫికేషన్లు పొందండి! Join WhatsApp Channel

Physics1

Physics: కాంతి 1. సహజ సర్దుబాటులో ఉన్న ఒక ఖగోళ దూరదర్శిని పొడవు 102 సెం.మీ. దాని ఆవర్ధన సామర్ధ్యం 50 అయితే అక్షికటక నాభ్యాంతరం. 1.   0.5 CM                                    2.   9.5 CM                            […]

DSC Telugu Online Exams

DSC Telugu Online Exams: శివ కలియుగం [WATU 16] INSTANT AP GOVT UPDATES మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి AP ప్రభుత్వ పథకాలు, GSWS ఫారమ్‌లు & జాబ్ అప్‌డేట్స్ నోటిఫికేషన్లు పొందండి! Join WhatsApp Channel

DSC Telugu Methods

DSC Telugu Methods : తెలుగు మెథడ్స్ – శ్రవణం భాషణం 1. శ్రవణశక్తి లోపాలకు సంబంధించి ఈ క్రింది వానిలో భిన్నమైనది. 1. విషయాస్తిలేమి 2. స్థాయికి మించిన విషయాలు చెప్పడం 3. శ్రవణేంద్రియాల లోపం 4. అశ్రద్ధ 2. భాషాభ్యసనంలో, బోధనలోగాని ప్రథమ సోపానం. 1. వాచికచర్య 2. అభినయ గేయం 3. ఉక్తరచన 4. శిశుగేయం 3. ‘‘ చిన్నది ఇదిగో చిటికెనవ్రేల్‌ ఉన్నది ప్రక్కన  ఉంగ్రపువ్రేల్‌ ‘‘ అనేది. 1. బాలగేయం […]

© 2026 SnehaJobs.com — All Rights Reserved. SnehaJobs.com is a non-government information platform. Information is collected from various sources; please verify details with the official website before taking any action.