Geography : భూమి – స్వరూపాలు
1. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1. భూపటంలో సిలికా, అల్యూమినియం ఎక్కువుగా ఉంటాయి.
2. భూ ఉపరితల సరాసరి సాంద్రత 2.71 నుండి 5.5.
3. భూమి యొక్క మొదటి పొరను భూ పటలం అంటారు .
4. ఏదీకాదు
2. భూమి యొక్క అంతర్భాగంలో… మీ॥ లోపలికి పోయేకొలది ఉష్ణోగ్రత 10 c పెరుగుతుంది.
1. 100m
2. 32m
3. 165m
4. 1000m
3. భూ కేంద్రమండంలో ఏ రసాయన సమ్మేళనాలు ఉంటాయి.
1. సిలికా, అల్యూమినియం
2. నికెల్, ఇనుము
3. సిలికా, ఇనుము
4. అల్యూమినియం, మాంగనీస్
4. భూ అంర్భాగంలో 3 పొరలుంటాయని చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త.
1. జాన్‌గూటన్ బర్గ్
2. సుయెస్
3. క్వారీ
4. అల్ఫెడ్ వెజ్‌నర్
5. భూ పటలం సుమారుగా ఇంతలోతు ఉంటుంది.
1. 100 KM
2. 1000 KM
3. 500 KM
4. 3000 KM
6. భూమి వ్యాసార్థం సుమారుగా
1. 2000 KM
2. 6000 KM
3. 4000 KM
4. 3000 KM
7. ప్రస్తుత అభిప్రాయం ప్రకారం భూమి ఆకారం.
1. బల్లపరుపు
2. త్రికోణం
3. గుండ్రం
4. గోళాకారం
8. క్రింది వానిలో సంస్కృతంలో భూమికి పేరు కానిది.
1. పృథ్వి
2. ధరణి
3. అవని
4. ఏదీకాదు
9. ఎన్ని సం॥ల క్రితం విశ్వం ఆవిర్భవించింది(కోట్ల సం॥లు)
1. 450
2. 1370
3. 200
4. 100
10. సూర్య కేంద్రక సిద్దాంతం ఏ సిద్దాంతానికి వ్యతిరేఖంగా వచ్చింది.
1. నక్షత్ర కేంద్రక
2. భూ కేంద్రక
3. బృహస్పతి కేంద్రక
4. గెలాక్సీ కేంద్రక
11. భూమి ఘన పరిమాణానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి.
1. భూపటలం- 1%
2. భూప్రావారం -16%
3. భూకేంద్రమండం – 83%
4. ఏదీకాదు
12. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోటానికి ప్రధాన కారణం.
1. అడవులను నరకడం
2. భూవనరులను యథేచ్ఛగా దోచుకోవడం
3. నదులు , కొండల ను కూడా నాశనం చేయడం
4. పైవన్నీ
13. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం.
1. 635 1/4 రోజులు
2. 366 రోజులు
3. 365 రోజులు
4. 364 రోజులు
14. భూమి ప్రారంభంలో ఈ విధంగా ఉండేది.
1. వేడి ద్రవం
2. చ్లని ఘనం
3. జలం
4. ఏదీకాదు
15. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని ఈవిధంగా పిలుస్తా రు.
1. మకర రేఖ
2. కర్కాటక రేఖ
3. భూమధ్యరేఖ
4. ఆర్కిటిక్ వలయం
16. అక్షాంశాలకు మరో పేరు.
1. సమాంతర రేఖలు
2. వృత్తాలు
3. ఊహాజనిత రేఖలు
4. పైవన్నీ
17. ఖగోళంపై శక్తికి మూల వనరు.
1. సూర్యుడు
2. చంద్రుడు
3. నీరు
4. గాలి
18. ఎన్నటికి తరిగిపోని శక్తి
1. అణుశక్తి
2. సౌరశక్తి
3. రసాయన శక్తి
4. థర్మల్ శక్తి
19. భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపునకు వెళ్ళేకొద్దీ ఉష్ణోగ్రత.
1. పెరుగుతుంది
2. తగ్గుతుంది
3. స్థిరంగా ఉంటుంది
4. సాధారణంగా ఉంటుంది
20. సూర్యుని కిరణాలు ఇక్కడ బలంగా పడతాయి.
1. ధ్రువాల వద్ద
2. కర్కాటకరేఖ వద్ద
3. భూమధ్యరేఖ వద్ద
4. ఆర్కిటిక్ వలయం వద్ద