SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

సీతం కళాశాల – ప్రపంచ పర్యావరణ దినోత్సవం

విజయనగరం తేదీ(05/06/2020)నాడు స్థానిక సీతం కళాశాల ప్రాంగణంలో విజయనగరం మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు”శ్రీ”డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు”ప్రత్యేక పూజలు మరియు హోమం” నిర్వహించడం జరిగింది అనంతరం,ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో గౌరవనీయులు శ్రీ”డాక్టర్”బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మరియు స్థానిక J.N.T.U. కళాశాల ప్రిన్సిపల్ గౌ”శ్రీ”స్వామి నాయుడు గారు” చేతుల మీదగా మొక్కలు నాటడం జరిగింది, ఈ కార్యక్రమంలొ సీతం కళాశాల ప్రిన్సిపాల్ గౌరవనీయులు”శ్రీ”రామ్ మూర్తి గారు,సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ “శ్రీ”సాయి దేవా మణి గారు,సీతం కళాశాల N. C. C. ఆఫీసర్స్ సత్య వేణి గారు, సి.ఎస్.ఓ గారు,ఎన్.సి.సి.విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

 

Updated: June 6, 2020 — 6:05 am
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page