Volunteer Salary Status
View Volunteer details by AADHAR NUMBER or CFMS ID
వాలంటీర్స్ కి సంబందించిన జీతం వివరాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింక్ ఉపయోగ పదును. ఈ లింక్ నుండి వాలంటీర్స్ కి సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసు కోవచ్చు . వాలంటీర్స్ కి సంబందించిన CFMS id లేదా Aadhaar Number తో వివరాలు చెక్ చేసుకోవచ్చును.
ఈ లింక్ నుండి వాలంటీర్స్ కి సంబందించి CFMS id, Volunteer name, Volunteer DOB, Bank Account Number, IFSC Code, Cluster Details, GP Details , Address మొదలగు వివరాలతోబాటుగా మీరు జాయిన్ అయినప్పటినుండి జీతం వివరాలు తెలుసుకోవచ్చు. Bill Status అనగా అక్కౌంట్ లో అమౌంట్ పడినది లేనిది తెలుస్కోవచ్చు.
Click Here For Volunteer Salary Details