Site icon SnehaJobs.com

Postal Jobs

Postal Jobs in Andhra Pradesh(2296 Posts)

Postal Jobs in Delhi(233 Posts)

Postal Jobs in Telangana(1150 Posts)

గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ , డిల్లీ మరియు తెలంగాణ లలో విడుదల :

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో వివిధ సర్కిల్లో పదవ తరగతి అర్హతతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ 2296 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారా చేపడుతుంది. జనవరి 27 తేదీ నుంచి ఫిబ్రవరి 26 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో  దరఖాస్తు చేసుకోవచ్చు.

Click Here For Official Website

Click Here For Registration

AP మొత్తం పోస్టుల సంఖ్య : 2296
( EWS 324, OBC 507,PWD-A 18,PWD-B 34,PWD-C 35,PWD-DE 9,SC 279,ST 143,UR 947)

పోస్టుల వివరాలు :

1.బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) :

2.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) :

3.డాక్ సేవక్ ( DAK SEVAK ) :

వయస్సు :
కనిష్ట 18 గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ( 27.01.2021 నాటికి ) ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :
గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి గణితం, మాతృభాషలో చదివిన ఉండాలి అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా కలిగి ఉండాలి.తప్పనిసరిగా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 100 రూపాయలు
( ఎస్సీ, ఎస్టీ వారి వికలాంగులకు మహిళలకు కు దరఖాస్తు ఫీజు లేదు.)

ఎంపిక విధానం :
పదోతరగతిలో సాధించిన మార్కులను ఆధారం చేసుకొని సెలక్షన్ లిస్టు తయారు చేస్తారు.

దరఖాస్తు విధానం :
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పోస్టల్ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభం : జనవరి 27, 2021
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఫిబ్రవరి 26, 2021

Exit mobile version