ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలీస్ రిక్రుట్మెంత్ కోసం అనుమతి ఇవ్వదం జరిగింది . దానికి సమబందించి GO Ms No 153 రిలీస్ చెసారు . మరో రెండు రోజులలో నోటిఫికేశన్ వస్తుంది. ఇప్పటికే ఖాలీల వివరాలు ఒక్కొ కేటగిరి వారీగా ఎన్ని ఇస్తున్నారు అనే వివరాలు ఇవ్వడం జరిగింది.
ఖాలీల వివరాలు
RSI — 96
Sub Inspector of Police————–411
SI Civil — 315
Police Constable ——–6100
PC APSP –2520
PC Civil — 3580