SnehaJobs.com

AP Govt Services | Aadhaar Help | Application Forms

OBC Certificate Application Form

OBC Certificate Application Form

OBC (Other Backward Classes) Certificate అనేది కేంద్ర ప్రభుత్వ OBC జాబితాలో ఉన్న అర్హులైన వెనుకబడిన వర్గాలకు జారీ చేసే అధికారిక ధృవీకరణ పత్రం. ఈ సర్టిఫికేట్‌ను విద్య, స్కాలర్‌షిప్‌లు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

📌 OBC Certificate అంటే ఏమిటి?

OBC (Other Backward Classes) Certificate అనేది కేంద్ర ప్రభుత్వ OBC జాబితాలో ఉన్న అర్హులైన వెనుకబడిన వర్గాలకు జారీ చేసే అధికారిక ధృవీకరణ పత్రం. ఈ సర్టిఫికేట్‌ను విద్య, స్కాలర్‌షిప్‌లు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సేవను గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ ఉపయోగాలు (Uses)

  • ✅ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్
  • ✅ విద్యాసంస్థలలో అడ్మిషన్
  • ✅ స్కాలర్‌షిప్‌ల కోసంం
  • ✅ Entrance Exams Reservation/li>
  • ✅ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు

📋 Required Documents / అవసరమైన పత్రాలు

  • ✅ Application Form
  • ✅ Applicant Aadhaar Card
  • ✅ Aadhaar Cards of Family Members
  • ✅ SSC Memo లేదా జనన ధృవీకరణ
  • ✅ Ration Card (ఉంటే)
  • ✅ Address Proof
  • ✅ Affidavit

ℹ️ ముఖ్య గమనిక

స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు కార్యాలయం లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన Online Portal ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించిన తరువాత OBC Certificate జారీ చేస్తారు.

Updated: July 5, 2026 — 4:41 am

Leave a Reply

Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page