సచివాలయం సేవల అప్లికేషన్ ఫారాలు Sachivalayam Application Forms
GSWS helper and GSWS Application Forms Download Free , GSWS Service Forms Download free Sachivalayam Application forms free download for public. Sachivalayam Service forms for public . Download Sachivalayam Service application forms. Download State Service Forms for public.
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలు అందుబాటులో ఉంటాయి.
పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్టీరు రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలి.
| NEW APPLICATION FORMS : CLICK HERE |
| LABOUR |
| Labour Certificate Application and Self Declaration |
| Health and Family Welfare Department |
| కొత్త-ఆరోగ్య-శ్రీ-కార్డ్-కొరకు-ధరఖాస్తు-ఫారం |
| Member Addition in Aarogyasri Card |
| Member deletion in Aarogyasri card |
| Update Aarogyasri Card |
| PR & MAUD |
| Marriage Certificate |
| Pellikanuka Application Form |
| Pellikanuka_Field_Verification_Form |
| Panchayat Raj and Rural Development |
|---|
| SIX Step Verification form |
| యన్ టి ఆర్ భరోసా-పింఛను-కానుక-దరఖాస్తు-ఫారం |
| Medical certificate for DMHO PENSION |
| యన్ టి ఆర్ భరోసా -పెన్షన్-కానుక-ఫీల్డ్-వెరిఫికేషన్-ఫారం |
| ఒంట-రి-మహిళ |
| చర్మకారులస్వీయ-ధృవీకరణ-పత్రం |
| డప్పు-కళా-కారులస్వీయ-ధృవీకరణ-పత్రం |
| చేనేత కార్మికుల గుర్తింపు కార్డు కొరకు ధరఖాస్తు |
| డప్పు-కళాకారుల-గుర్తింపు-కార్డు-కొరకు-ధరఖాస్తు |
| Application Form Digital_Dappu, Cobler certificates |