Check Input Subsidy – నివర్ తుఫాన్ పంట నష్టం వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – వ్యవసాయశాఖ ప్రకృతి విపత్తుల సహాయ నిధి – తుఫాన్ వల్ల పంట నష్ట పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ.
నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినంవారు ప్రభుత్వం ఇచ్చే సహాయం మీకు అందినది లేనిది తెలుసుకొనుటకు మీ యొక్క ఆధార్ నంబరు ఉపయోగించి తెలుసుకోవచ్చును.
Check Your Input Subsidy Status మీ పంట నష్టం వివరాలకోసం
ఈ క్రాప్ వివరాలకోసం క్లిక్ చేయండి
YSR RythuBharosa పధకం క్రింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13500/-