SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

Category: Government Schemes

Andhra Pradesh మరియు Central Governmentకు సంబంధించిన వివిధ welfare schemes, financial assistance programs మరియు public benefit schemes వివరాలను ఇక్కడ తెలుసుకోండి. అర్హత, ప్రయోజనాలు, required documents, application process మరియు official updates గురించి సులభమైన తెలుగులో పూర్తి సమాచారం పొందండి.

వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా

వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా 2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: ఫిషరీస్ అసిస్టెంట్ 3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,20,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,44,000/-ల లోపు ఉండాలి.    2 మొత్తం కుటుంబానికి […]

వై ఎస్ ఆర్ కాపు నేస్తం

వై ఎస్ ఆర్ కాపు నేస్తం 2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు) వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి (పట్టణ ప్రాంతాలు) 3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు –నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు […]

జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన

జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన 1. పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవిద్యాదీవెనRTF): జగనన్న విద్యా దీవెన పథకంలో ITI నుండి Ph.D. వరకు (ఇంటర్మీడియట్ మినహా) చదువుకుంటున్న SC,ST,BC,EBC (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగులైన విద్యార్ధులలో అర్హులైన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడమేలక్ష్యం. 2.పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవసతిదీవెనMTF): జగనన్నవసతిదీవెనపథకంలో ITI విద్యార్థులుఒక్కొక్కరికిరూ.10,000/-, పాలిటెక్నిక్విద్యార్థులకుఒక్కొక్కరికిరూ.15,000/-, ఇతరడిగ్రీమరియుఅంతకంటేఎక్కువకోర్సులకుఒక్కొక్కరికిరూ.20,000/-. అర్హతఉన్నప్రతివిద్యార్థికిసంవత్సరానికిఆహారంమరియుహాస్టల్ఖర్చులుఅందిచడమేప్రథమలక్ష్యం. 3.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: 4.అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం […]

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ 2.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:           గ్రామ వ్యవసాయ/ ఉద్యానవన/ సెరికల్చర్ కార్యదర్శి 3.అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తేలిపినఅర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 అనుమతించబడే పంటలు వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుము, పెసలు, ఎర్ర కంది పప్పు, సోయాబీన్, వేరుశనగ, ఆముదం, చెరకు, పత్తి, మిరప, పసుపు, కొర్ర, రాగి, శనగ, […]

ఈ‌బి‌సి నేస్తం

ఈ‌బి‌సి నేస్తం ఆర్థికంగావెనుకబడినఅగ్రవర్ణ కులాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు తగిన సహకారం అందించడమే ఈబీసీ నేస్తం పథకం లక్ష్యం. లబ్ధిదారులకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వైయస్సార్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు అర్హులు కారు. […]

జగనన్న చేదోడు

జగనన్న చేదోడు ఇది రాష్ట్రంలోని టైలర్లు (అన్ని కమ్యూనిటీలు), రజకులు (వాషర్‌మెన్‌లు) మరియు నాయీ బ్రాహ్మణుల (బార్బర్‌లు) కోసం మొదలు  పెట్టిన పథకం ఇది. 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. మొత్తం సొమ్మును ఐదు వాయిదాలలో (రూ.50,000/-) చెల్లిస్తారు.  లబ్ధిదారులు తమ ఆదాయ వనరులు మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సాధనాలు, పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ పధకం ఉపయోగ పడుతుంది. 2.పథకం అమలుకు బాధ్యత […]

జగనన్న అమ్మ వొడి

జగనన్న అమ్మ వొడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో 1 నుండి XII (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులు లేదా పిల్లల సంరక్షకులకు (తల్లి లేనిచో) కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ళు/ కాలేజీలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు/జూనియర్ కాలేజీలలో చదివించడానికి వీలుగా ఆర్ధిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు […]

వైఎస్ఆర్ ఆసరా

వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా పథకంగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యుల మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం మరియు సంపద సృష్టించేందుకు సహకరిస్తుంది.11‌-04-2019 నాటికి బ్యాంకు రుణ బకాయి మొత్తాన్ని సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి నాలుగు విడతలుగా స్వయం సహాయక సంఘాల(SHG)సభ్యుల గ్రూప్స్ సేవింగ్స్ ఖాతాలకు నేరుగా రీయంబర్స్చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు […]

Ammavodi Status

Pradhan Mantri Kisan Maandhan Yojana

PRADHAN MANTRI KISAN MAANDHAN YOJANA 2026

Pradhan Mantri Kisan Maandhan Yojana 2026 – ₹3,000 Pension, Eligibility, Contribution & Registration Pradhan Mantri Kisan Maandhan Yojana 2026 (PM-KMY) అనేది దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన pension scheme. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు 60 సంవత్సరాల వయస్సు తర్వాత regular pension అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ఒక […]

SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page