SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

VSU DEGREE APRIL 2019 IV SEMESTER PREVIOUS PAPERS

VSU DEGREE APRIL 2019 IV SEMESTER PREVIOUS PAPERS VSU UG /PG Degree Previous Question Papers For B.A / B.Sc / B.Com: question papers for BA, B.Com, B.Sc for all subject like Foundation courses, languages, group subjects are now available. Here you can find all question papers and some guess model papers. These papers will help […]

New Ration Card Application

New Ration Card Application || New Rice Card Application || ration Card correction applications సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన… దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామ, వార్డు స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌ను తెచ్చింది. అవినీతికి కానీ, వివ‌క్ష‌త‌కు కానీ తావు ఇవ్వ‌కూడ‌ద‌ని, ప‌రిపాల‌న అన్న‌ది ప్ర‌జ‌ల‌కు చేరువ కావాన‌ల్న ప్ర‌ధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఈ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు […]

Know Your Ration Card and RICE CARD Details

Know your RATION CARD  and RICE CARD Details and EKYC Status through PULSE SURVEY DATA  మీ ఆధార్ నెంబర్ ను ఉపయోగించి PULSE SURVEY DATA నుండి Search Option ద్వారా ఈ క్రింది వివరాలు పొందవచ్చు. Personal Details Present Address Professional details Gas Connection Details  HOUSEHOLD  ID EKYC Status Ration Card Number Click the Link  ఒకవేళ పైన ఇచ్చిన లింక్ పనిచేయనియెడల […]

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు , రాష్ట్రంలో పరిశ్రమలు , పరిశ్రమల వృద్ధి, నిర్మాణత, చిన్నతరహా కుటీర పరిశ్రమల పాత్ర, సహకార సంఘార్మాణం, A.P. మొత్తం రుణ సదుపాయాల్లో వీటి వాటా, ఎనర్జీ, మేనేజ్‌మెంట్‌ 1. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ 1. ఆంధ్రప్రదేశ్‌ ట్రేడిరగ్‌ కార్పొరేషన్‌ 2. ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ 1969 3. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 1956 4. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 2. […]

AP Geography

AP Geography  1. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్‌ ఉనికిని గుర్తించుము 1. 120371 నుంచి 190541 నుంచి ఉత్తర అక్షాంశా, 760501 నుంచి 840501 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 2. 120411 నుంచి 220 ఉత్తర అక్షాంశా మధ్య మరియు 770 నుంచి 840401 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది. 3. 130 మరియు 200 ఉత్తర అక్షాంశా మధ్య 770 మరియు 820 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది. 4. […]

A.P విభజన సవాళ్ళు

A.P విభజన సవాళ్ళు Free online General Studies Exam For All Competitive exams.  గమనిక : మీ ఫ్రీ టెస్ట్ కొరకు క్రింది లింక్ క్లిక్ చేసి పాస్వర్డ్ కొరకు మీ పేరును టైప్ చేయండి. A.P విభజన సవాళ్ళు  

ఐక్యరాజ్యసమితి

Topic: ఐక్యరాజ్యసమితి  Free online exams: మీ ఉచిత పరీక్ష కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి Password; FreeTest ఐక్యరాజ్యసమితి 

First Persons in India

భారత్‌లో మొదటి వ్యక్తులు: First Persons in India   1. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి అధ్యక్షుడు. 1) ఎ.ఒ.హ్యమ్‌      2) డబ్లు.సి. బెనర్జీ            3) బాబు రాజేంద్ర ప్రసాద్‌            4) కృష్ణ స్వామి అయ్యంగర్‌ 2. పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని. 1) వి.వి.గిరి             2) జి.ల్‌.నందా    […]

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు

ఆధునిక బోధన పద్ధతులు – మ్యూంకనం – లక్ష్యాలు స్పష్టీకరణలు 1. వైయుక్తిక భావాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని చెప్పే పద్దతి. 1. దాల్డన్ 2. మాంటిస్సోరి 2. కిండర్‌డార్డెన్‌ 4. కీత్యాధార 2. మన రాష్ట్రంలో కృత్యాధార బోధన అమలుకు ఆర్థిక సహాయం చేసిన సంస్థ 1.SIET 2.SCERT 3.OAD 4.ODA 3.మూల్యాంకనం అనగా ఏది ? 1.బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా లభించే ఫలితాలను అంచనా చేయడం 2. బోధనా లక్ష్యాలు సాధించినదీ లేనిదీ […]

Geography

Geography : భూమి – స్వరూపాలు  1. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1. భూపటంలో సిలికా, అల్యూమినియం ఎక్కువుగా ఉంటాయి. 2. భూ ఉపరితల  సరాసరి సాంద్రత 2.71 నుండి 5.5. 3. భూమి యొక్క మొదటి పొరను భూ పటలం అంటారు . 4. ఏదీకాదు 2. భూమి యొక్క అంతర్భాగంలో… మీ॥ లోపలికి పోయేకొలది ఉష్ణోగ్రత 10 c పెరుగుతుంది. 1. 100m 2. 32m 3. 165m 4. 1000m 3. భూ […]

Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page