Site icon SnehaJobs.com

AP Geography

AP Geography 

1. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్‌ ఉనికిని గుర్తించుము
1. 120371 నుంచి 190541 నుంచి ఉత్తర అక్షాంశా, 760501 నుంచి 840501 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
2. 120411 నుంచి 220 ఉత్తర అక్షాంశా మధ్య మరియు 770 నుంచి 840401 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది.
3. 130 మరియు 200 ఉత్తర అక్షాంశా మధ్య 770 మరియు 820 తూర్పు రేఖాంశా మధ్య విస్తరించి ఉంది.
4. ఏది కాదు.

2. ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి?
1. ప్రకాశం పంతులు               2. గోపాలరెడ్డి
3. నీలం సంజీవరెడ్డి               4. కొండా వెంకట రెడ్డి

3. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రంసార్‌ ఒప్పందంలో భాగంగా చేర్చిన చిత్తడి ప్రాంతము.
1. కోరింగ         2. పులికాట్‌                    3. అనంతసాగరం             4. కొల్లేరు

4. ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ’కొడవలి ఆకారపు స్పిట్‌’ ఎక్కడ ఉంది ?
1. కాకినాడ తీరం                    2. విశాఖతీరం
3. రాజమండ్రితీరం            4. మచిలీపట్నం

5. తూర్పు కనుమలు ఏ రకమైన శిలలతో ఏర్పడినవి
1. చార్నోకైట్‌ 2. ఆర్కియన్‌ నీస్‌ 3. ఖండోలైట్స్‌ 4. 1 మరియు 3

6. వేసవిలో ఆంధ్రప్రదేశ్‌లొ సంభవించే వర్షపు జల్లును ఏమని పిుస్తారు.
1. తొలకరి జల్లు 2. ఏరువాక జల్లు
3. కాలబైసాకీలు 4. అంఢీలు

7. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశం?
1. ఆరోగ్యవరం 2. లంబసింగి 3. హార్సీలీ హిల్స్‌ 4. పైవేవి కాదు

8. ఈశాన్య ఋతుపవన కాలంలో రాష్ట్రంలో వాయవ్య ప్రాంత నుంచి ఆగ్నేయానికి వెళ్లే కొలది వర్షపాత పరిమాణము.
1. తగ్గుతుంది 2. పెరుగుతుంది
3. స్థిరంగా ఉంటుంది 4. పెరిగి తగ్గుతుంది

9. రాష్ట్రంలో తోటపంటలకు అనుకూమైన నేలలు ఏవి?
1. ఎర్రనేలు 2. న్లరేగడి నేలలు
3. లేటరైట్‌ నేలలు 4. ఒండ్రుమట్టి నేలలు

10. కృష్ణా, గోదావరి, పెన్నా నదీ డెల్టాలలో విస్తరించి ఉన్న నేలలు.
1. ఎర్రనేలలు 2. జేగురు నేలలు 3. ఒండ్రు నేలలు 4. న్లరేగడి నేలలు

11. పప్పు దినుసులు, నూనె గింజలు ఏ నేలల్లో అధికంగా పండుతాయి ?
1. ఎర్రనేలలు 2. ఒండ్రు నేలలు 3. నల్లరేగడి నేలలు 4. లేటరైట్‌ నేలలు

12. సర్‌ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజి గోదావరి నదిపై ఏ సం॥లో నిర్మించారు.
1. 1851 2. 1852 3. 1853 4. 1854

13. క్రింది వానిలో పెన్నానది ఉపనది కానిది ఏది ?
1. పాపాగ్ని 2. చిత్రావళి 3. చెయ్యేరు 4. బుడమేరు

14. కోససీమ ఏ గోదావరి పాయల మధ్య గల దీవి ?
1. వశిష్ట, భరద్వాజ 2. కౌశిక్‌, ఆత్రేయ
3. వశిష్ట, వైనతేయ 4. తుల్య, భరద్వాజ

15. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు కింద గోదావరి నదీ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నీటి కేటాయింపు ఎంత ?
1. 512.04 టీఎంసీలు 2. 308.703 టీఎంసీలు
3. 215.04 టీఎంసీలు 4. 803.703 టీఎంసీలు

16. కృష్ణాజిల్లా విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి నిర్మాణము పూర్తియిన సంవత్సరం
1. 1851 2. 1852 3. 1853 4. 1855

17.జలయజ్ఞంలో పూర్తయిన తొలి ప్రాజెక్టు ?
1. ఆండ్ర జలాశయం 2. తాటిపూడి జలాశయం
3. పెద్దగెడ్డ జలాశయం 4. కంచర్లగెడ్డ జలాశయం

18. ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?
1. కనికల ఒడ్డు ప్రాజెక్టు – చిత్తూరు జిల్లా
2. వెలిగల్లు ప్రాజెక్టు – కడప జిల్లా
3. బుగ్గ-సత్రవాడ ప్రాజెక్టు – చిత్తూరు జిల్లా
4. మిట్టసానిపల్లె ప్రాజెక్టు – కడప జిల్లా

19. రాష్ట్రలోనే అతిపెద్ద జల విద్యుత్‌ పథకం ?
1. ఎగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రం
2. దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రం
3. నాగార్జున సాగర్‌ కుడి క్వల్వ జల విద్యుత్‌ కేంద్రం
4. శ్రీశైలం కుడి కాలువ జల విద్యుత్‌ కేంద్రం

20.AP GENCO AP ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్‌ ఎంత ?
1. 1547.6 మెగావాట్లు 2. 1647.6 మెగావాట్లు
3. 1746.45 మెగావాట్లు 4. 1847.6 మెగావాట్లు

21. AP SEB ని AP GENCO , AP TRANSCO లుగా ఎప్పుడు విభజించారు?
1. జనవరి 1, 1999 2. ఫిబ్రవరి 1, 1999
3. మార్చి 1, 1999 4. ఏప్రిల్‌ 1, 1999

22. రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం.
1. 20% 2. 22.3% 3. 24% 4. 23.04%

23. రాష్ట్రంలోని అతిపెద్ద మాంగూవ్‌ ఏ జిల్లాలో వుంది?
1. విశాఖ 2. విజయనగరం
3. శ్రీకాకుళలం 4. తూర్పుగోదావరి

24. ఈ క్రింది వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను అవి ఉండే జిల్లాలతో జతపరచండి.
1. రోళ్లపాడు           ఎ. విశాఖపట్నం
2. కౌండిన్య           బి. కడప
3. పులికాట్‌ సి. చిత్తూరు
4. కంబాల కొండ డి. కర్నూులు
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 4. 1-డి, 2-ఎ, 3-బి, 4- సి

25. దేశంలో ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం.
1. తెలంగాణ 2. ఆంధ్రప్రదేశ్‌
3. తమిళనాడు 4. కర్ణాటక

26. రాష్ట్రంలో పట్టుపురుగుల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న జిల్లా ?
1. చిత్తూరు 2. అనంతపురం 3. కడప 4. నెల్లూరు

27. పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉండి ?
1. గుంటూరు 2. నంద్యాల 3. ఎర్రగుంట్ల 4. రాజమండ్రి

28. మైకా నిల్వలకు ప్రసిద్ది చెందిన జిల్లా.
1.నెల్లూరు 2. శ్రీకాకుళం 3. విశాఖ 4. గుంటూరు

29. రాష్ట్రంలో సీసం నిల్వ ఎక్కువగా గల జిల్లా ?
1. నెల్లూరు 2. శ్రీకాకుళం 3. కర్నూులు 4. గుంటూరు

30. ఎరువుల పరిశ్రమలలో ప్రధాన ముడి పదార్థంగా ఉపయోగించేది?
1. కయోనైట్‌ 2. ఎపటైట్‌ 3. జిప్సం 4. గ్రాఫైట్‌

31. రాష్ట్రంలో లక్కబొమ్మ తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
1. చింతూరు 2. గాజులపల్లి 3. పాలకొల్లు 4. ఏటికొప్పాక

32. పరిశ్రమను అత్యధికంగా కలిగి ఉన్న జిల్లా?
1. విశాఖపట్నం 2. కృష్ణా 3. గుంటూరు 4. చిత్తూరు

33. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ?
1. పెన్నా సిమెంట్స్‌ – చిమకూరు
2. టెక్స్‌మాకో సిమెంట్స్‌ – ఎర్రగుంట్ల
3. పాణ్యం సిమెంట్స్‌ – కర్నూులు
4. అసోసియేటెడ్‌ సిమెంట్స్‌ – తాడెపల్లి

34. రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వేలైనును ఏ ప్రాంతాల మధ్య నడవడం జరిగింది.
1. రేణిగుంట – పుత్తూరు 2. పుత్తూరు – పూడి
3. రేణిగుంట – కోడూరు 4. రేణిగుంట- తిరుపతి

35. స్వర్ణ చతుర్భుజిలో పొడవైన జాతీయ రహదారి ?
1. NH-16 2. NH-44 3.NH-40 4. NH-71

36. మత్స్య పరిశ్రమ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఓడరేవు.
1. కలింగపట్నం 2. కాకినాడ 3. వాడరేవు 4. కృష్ణపట్నం

37. రాష్ట్రంలో అత్యల్ప జనాభా గల జిల్లా యొక్క ఆరోహణా క్రమాన్ని క్రింది వానిలో గుర్తించుము.
1. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు , కర్నూులు
2. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కడప
3. విజయనగరం, శ్రీకాకుళం, కడప, నెల్లూరు
4. నెల్లూరు, శ్రీకాకుళం, కడప, విజయనగరం

38. రాష్ట్రంలో ఎస్‌సి జనాభా శాతం అధికంగా గ జిల్లా?
1. నెల్లూరు 2. కృష్ణా 3. విశాఖ 4. గుంటూరు

39. శంకరం అనే బౌద్ధలయాల అవశేషాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
1. ప్రకాశం 2. విశాఖ 3. విజయనగరం 4. శ్రీకాకుళం

40. శ్రీ కూర్మినాథ దేవాయం ఈ జిల్లాలో ఉన్నది.
1. శ్రీకాకుళం 2. అనంతపురం 3. కృష్ణా 4. గుంటూరు

Exit mobile version