Site icon SnehaJobs.com

వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం

  1. పథకానికి సంబంధించిన వివరాలు:

స్వంతచేనేతమగ్గంకలిగిఉండిదానినిఆధునీకరించడంద్వారామరమగ్గాలకుధీటుగాపనిచేయడానికిప్రతిచేనేతకుటుంబానికిసంవత్సరానికిరూ.24,000/- లుఆర్ధికసహాయంచేయడమేఈపధకంయొక్కలక్ష్యం. 

2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:

సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి

3. అర్హతా ప్రమాణాలు:

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 1అర్హతలుదరఖాస్తుదారుడుస్వంతచేనేతమగ్గంకలిగిఉండిచేనేతవృత్తినికొనసాగిస్తూచేనేతవృత్తిపైననేజీవనోపాధినిపొందుచుండవలెను. ఒకచేనేతకుటుంబంలోఎన్నిమగ్గాలుఉన్నప్పటికీఒకలబ్దిమాత్రమేఅందించబడుతుంది.
 2మొత్తం కుటుంబ ఆదాయంగ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపు ఉండాలిపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి.  
 3మొత్తం కుటుంబానికి గల భూమిలబ్ధిదారులు – ఎ. 3.00ల కంటే తక్కువ మాగాణి లేదా ఎ. 10.00ల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా ఎ. 10.00లు లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు
 4ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు మినహాయించబడినవి.
sనాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
 6విద్యుత్ వినియోగంగడచిన 12 నెలలలోకుటుంబంయొక్కవిద్యుత్తువినియోగంనెలకుసరాసరి 300 యూనిట్లుమించరాదు.
 7ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు  
 8పట్టణాల్లో ఆస్తిఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)    
 9ప్రత్యేక అనర్హతలుఒక చేనేత కుటుంబానికి ఎన్ని మగ్గాలు కలిగి ఉన్నప్పటికీ ఒక లబ్ధి మాత్రమే వారికి అందించబడుతుంది.

4. పథకం అమలువిధానం:

5. తక్షణ అప్పీలేట్ అథారిటీ

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

మున్సిపల్ కమీషనర్

6.సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి.ఓ.ఎం.ఎస్.నెం. 89, తేదీ: 23.10.2019

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1902, (లేదా) https://navasakam2.apfss.inఅనే వెబ్ సైట్ను సందర్శించవచ్చు.

Click Here For More VSWS Updates

Exit mobile version