Site icon SnehaJobs.com

YSR BHIMA

YSR BHIMA BENEFITIS || HOW TO ENROLL YSR BHIMA 

How to check my name in YSR Bhima

YSR Bhima Eligible list

HOW TO KNOW YSR BHIMA STATUS || HOW TO  CLAIM YSR BHIMA

అప్లికేషన్ ఫారం 
Y.S.R. BIMA - NATURAL DEATH CLAIM FORM

రైస్ కార్డ్ కుటంబాలలో Primary Bread Earner (కుటంబాన్ని పోషంచే వ్యక్తి దురదృష్టవశాత్తూ అనారోగ్యము లేదా ప్రమాదవశాత్తూ అకాల మరణానికి గురి అయినప్పుడు ఆ కుటంబము తీవ్ర మనోవేదనకు గురి అవ్వటమే కాకుండా కుటంబాన్ని పోషంచే వ్యక్తి కష్టంపై ఆధారబడి జీ విస్తున్న కుటంబ సభ్యులు ఆర్ధికముగా తీవ్ర ఇబబందులకు గురి అవ్వటము జరుగుచున్నది.అకాల మరణము లేదా అంగ వైకల్యం జరిగిన మరియు అనారోగ్యముతో కుటంబాన్ని పోషంచే వ్యక్తి మరణిస్టే ఆ కుటంబాలకు ఆర్ధికముగా సహాయము అందించి కుటంబ సభ్యులకు ఆర్ధికముగా చేయూత ని అందించి మనో దైర్యం కలిగించాలనేది “YSR బీమా పథకం” ముఖ్య ఉద్దేశ్యము.

YSR బీమా పథకములోని విశిష్టత

ఇపుటి వ్రకు దేశములో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పేద నిరుపేదలు అయిన వారికి సామాజిక భద్రతే ధ్యయయంగా 1.50 కోటల మంది రైస్ కార్డ్ కుటంబాలలో Primary Bread Earner (కుటంబాన్ని పోషంచే వ్యక్తి ) కి బీమా వర్తింప చేయబడుతుంది .

సభ్యుల
వయస్సు

సహజ మరణం

ప్రమాదం
వలన మరణం / పూర్తి
అంగ వైకల్యం

18-50                  

100000

500000

51-70

0

500000

Check your Name in Bhima

YSR బీమా పథకములో నమోదుకై అరహతలు :
• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రైస్ కార్డ్ కల్గి ఉనివారు.
• గ్రామీణ ప్రాంతాలలోని వారి ఆదాయం నెలకు 10000 మరియు పట్టణాప్రాంతాలలో ఐతే 12000 లోపు కలిగినవారు .
• వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు
• మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఏకరాలకన్నా తాకువ ఉన్నవారు.
YSR బీమాకుఅర్హత లేని వారు
• ఆదాయ పన్ను చెల్లించేవారు
• గృహీణులు
• నిరుద్యోగులు
• విద్యార్ధులు
• BEGGARS (బిక్షాటన చేసేవారు )
• మతి స్థిమితం లేని వారు
• GO లో ఉన్న ప్రకారం అనుసరించ వలేను.

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) చేయవలసిన కారయక్రమములు.
➢ YSR బీమా నందు శిక్షణ పొంద వలేను.
➢ WEA పరిధి లోన్న వాలంటీర్లకు శిక్షణ ఇవ్వవలెను
➢ Enrollment ప్రక్రియ సక్రమముగా జరిగేల చూసుకొనవలెను

గ్రామ/వార్డు వాలంటీర్లు చేయవల్సిన పనులు :
1. YSR బీమా కారయక్రమము పై శిక్షణ తీసుకోవలెను
2. వాలంటీర్ తన స్మార్ట్ ఫోన్ లో వై‌ఎస్‌ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ install చేయవలయును.
3. వాలంటీర్ వై‌ఎస్‌ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ తో రైస్ కార్డు హోల్డర్ ఇంటి వద్దకు వెళ్ళి వారి రైస్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంక్ ఖాతాలను verfiy చేయవలెను
4. కుటుంబ సభ్యులతో మాట్లాడి “Primary Bread Earner” (కుటంబాన్ని పోషించే వ్యక్తి ) ను ఎంపిక చేయవలెను

ఎంపిక: వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా. రైస్ కార్డు కలిగి ఉండలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి).

నామినీ గా ఎవరు ఉండాలి

భార్య
21 సం౹౹ పూర్తి కానీ కొడుకు
పెళ్లి కాని కూతురు
వితంతువు అయిన కూతురు ఒకవేళ Beneficiary తో ఉంటే.
Beneficiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.
వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.

భీమా పొందుటలొ ఎదైనా సమస్య ఉంటె టోల్ ఫ్రీ నంబరు : 155214

YSR BHIMA OFFICIAL WEBSITE

CLICK HERE FOR MORE GOVERNMENT SCHEMES

Exit mobile version