SnehaJobs.com

AP Govt Services | Aadhaar Help | Application Forms

SADAREM Self Declaration కొత్త నిబంధనలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు పూర్తి వివరాలు 2026

SADAREM Slot Booking

SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) అనేది దివ్యాంగుల వైకల్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి Disability Certificate మరియు Disability ID Card జారీ చేయడానికి ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ.

📌SADAREM అంటే ఏమిటి?

SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) అనేది దివ్యాంగుల వైకల్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి Disability Certificate మరియు Disability ID Card జారీ చేయడానికి ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ. ఈ సర్టిఫికేట్ ఆధారంగా దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, పెన్షన్, విద్యా రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రయాణ రాయితీలు వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

📌

SADAREM వల్ల ఉపయోగాలు

  • ✅NTR భరోసా దివ్యాంగుల పెన్షన్
  • ✅ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్
  • ✅విద్యా సంస్థల్లో రిజర్వేషన్
  • ✅RTC / Railway ప్రయాణ రాయితీలు

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • Locomotor Disability
  • Blindness
  • Low Vision
  • Hearing Impairment
  • Intellectual Disability
  • Mental Illness
  • Autism Spectrum Disorder
  • Cerebral Palsy
  • Muscular Dystrophy
  • Multiple Disability
  • Multiple Sclerosis
  • Speech & Language Disability
  • Parkinson’s Disease
  • Thalassemia
  • Haemophilia
  • Sickle Cell Disease
  • Acid Attack Victim
  • Dwarfism
  • Leprosy Cured
  • Chronic Neurological Conditions
  • Specific Learning Disability

📋 Required Documents / అవసరమైన పత్రాలు

  • ✅ Application Form
  • ✅ Applicant Aadhaar Card Xerox
  • ✅ Rice Card (ఉంటే)
  • ✅ Self Declaration లేదా Doctor Declaration Form
  • ✅ Two Mole identification marks
  • ✅ Aadhaar Linked Mobile Number
📥 Self Declaration Form

ℹ️SADAREM 2026 కొత్త మార్పులు – పూర్తి వివరాలు

📋 ప్రధాన మార్పులు

1. Self Declaration / Doctor Declaration తప్పనిసరి
Slot Booking సమయంలో తప్పనిసరిగా Declaration Form అప్లోడ్ చేయాలి. లేకపోతే Slot Booking చేయడం సాధ్యం కాదు.

2. Zone-wise District Selection
28 జిల్లాలను 4 Zonesగా విభజించారు. ఇకపై మీ Household Zoneకి సంబంధించిన జిల్లాలే కనిపిస్తాయి.

3. Attendance Process మారింది
Camp రోజు ముందుగా Doctor Allocation చేసి తరువాత Attendance నమోదు చేయాలి.

4. Attendance Miss అయితే?
Attendance నమోదు కాకపోతే 60 రోజుల్లోపు మళ్లీ నమోదు చేసే అవకాశం ఉంటుంది.

5. Multiple Disability & Multiple Sclerosis
ఈ రెండు Categoriesకి ఇప్పుడు Certificate మరియు ID Card కూడా Generate అవుతుంది.

6. Certificate Download
Rejected cases‌కైనా ఇప్పుడు Certificate Download Facility అందుబాటులో ఉంది.

Slot Bookingలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • Declaration Form తప్పనిసరి
  • సరైన Mobile Number ఇవ్వాలి
  • Original Documents తీసుకెళ్లాలి
  • నిర్ణయించిన తేదీన హాజరుకావాలి
  • Attendance నమోదు అయ్యిందో లేదో చెక్ చేయాలి

Updated: July 5, 2026 — 12:16 pm

Leave a Reply

Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page