కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ – PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన 2025
భారత ప్రభుత్వం నుంచి విద్యార్థులకు శుభవార్త! PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USPYS) కింద UG, PG, మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వనుంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ప్రతిభగల పేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను సాగించేందుకు అద్భుతమైన అవకాశం లభించనుంది.
📌 ముఖ్య సమాచారం:
- అర్హత వయస్సు: 18-25 ఏళ్లు
- అర్హత విద్యార్హత: 10+2 / ఇంటర్మీడియట్‌లో కనీసం 80% మార్కులు
- కుటుంబ ఆదాయం: సంవత్సరానికి ₹4.5 లక్షల లోపు ఉండాలి
- కోర్సులు: UG, PG, మెడికల్, ఇంజినీరింగ్
- స్కాలర్‌షిప్ మొత్తం:
- UG విద్యార్థులకు: రూ. 12,000/సంవత్సరం
- PG & ప్రొఫెషనల్ కోర్సులకు: రూ. 20,000/సంవత్సరం
- ఆఖరి తేదీ: 2025 అక్టోబర్ 31
📝 దరఖాస్తు విధానం:
విద్యార్థులు National Scholarship Portal (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
📌 ముఖ్య సూచనలు:
- ఆధార్‌తో EKYC తప్పనిసరి
- విద్యాసంస్థ గుర్తింపు పొందినదిగా ఉండాలి
- బ్యాంక్ అకౌంట్ విద్యార్థి పేరిట ఉండాలి
PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన 2025, Scholarship for college students in Telugu, NSP Scholarship UG PG, PM Scholarship Telugu details, Central govt scholarship for students
