SnehaJobs.com

AP Govt Services | Aadhaar Help | Application Forms

NTR Bharosa Spouse Pension (వితంతు పెన్షన్)

NTR Bharosa Spouse Pension (వితంతు పెన్షన్) 2026 – అర్హత, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు & Official Circular

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ స్కీమ్ కింద కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం NTR భరోసా పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించిన తర్వాత, అతని భార్యకు (Spouse/Widow) పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్ మరణించిన తరువాత కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం.

📌 NTR భరోసా Spouse Pension అంటే ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ స్కీమ్ కింద కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం NTR భరోసా పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించిన తర్వాత, అతని భార్యకు (Spouse/Widow) పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

ఎవరికి ఈ పెన్షన్ వర్తిస్తుంది?

  • ✅ NTR భరోసా పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించి ఉండాలి.
  • ✅ పెన్షనర్ 01-11-2024 లేదా ఆ తరువాత మరణించి ఉండాలి.
  • ✅ అర్హత కలిగిన భార్యకు Spouse Pension మంజూరు చేయబడుతుంది.
  • ✅ ఈ విధానం ప్రకారం పెన్షన్ 01-12-2024 నుండి అమలులో ఉంది.

📋 Required Documents / అవసరమైన పత్రాలు

  • ✅ Application Form
  • ✅ Applicant Aadhaar Card
  • ✅ మరణ ధృవీకరణ పత్రం
  • ✅ భార్య ఆధార్ కార్డు
  • ✅ Ration Card (ఉంటే)
  • ✅ Address Proof
  • ✅ అధికారులు కోరిన ఇతర పత్రాలు

ℹ️ ముఖ్య గమనిక

స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు కార్యాలయం లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన Online Portal ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించిన తరువాత NTR భరోసా Spouse Pension (వితంతు పెన్షన్) జారీ చేస్తారు.

📄 Click Here to Download Official Government Circular

Updated: June 28, 2026 — 9:31 pm
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page