Site icon SnehaJobs.com

మీ ఆధార్ నంబరుతో ఎన్ని సిమ్ కార్దులు ఉన్నయొ ఎలా తెలుసుకొవాలి

మీ ఆధార్ నంబరుతో ఎన్ని సిమ్ కార్దులు ఉన్నయొ ఎలా తెలుసుకొవాలి

How to check , How many SIM cards linked with my Aadhar number

TAFCOP (The Telecom Analytics for Fraud management and Consumer Protection)

మనం మన ఆధార్ కార్దు ని ఎన్నొ సందర్బాలలో Proof of Identity గా ఉపయొగిస్తున్నము. కొన్ని సందర్బాలలో దీనిని వేరే వారి స్వార్ధం కోసం ఉపయొగిస్తున్నారు. దీనివలన మనం చిక్కఉల్లొ పడె ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుడపుడు మనం మన ఆధార్ కార్దు కి ఎన్ని సిమ్ కార్దులు లింక్ చేసి ఉన్నారు. అవి మనం వాడుతున్న సిమ్ కార్దులేనా లేక వెరె ఎవరైనా వాడుతున్నారా? అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ సౌకర్యం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

మన ఆధార్ కార్దు కి ఎన్ని సిమ్ కార్డులు లింక్ ఉన్నది అనేది ఇల తెలుసుకోవాలి.

Step 1:   ఈక్రింది లింక్ మీద క్లిక్ చెయడి. 

               TAFCOP (The Telecom Analytics for Fraud management and Consumer Protection)

టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ మరియు కాన్సుమర్ ప్రొటెక్షన్ Website Open అవుతుంది.

 

Step 2: మీ మొబైల్ నంబరును ఎంటర్ చెయండి అని ఉంటుంది. మీ మొబైల్ నమబరును ఎంటర్ చేయవలెను. 

 

Step 3: అక్కడ Request OTP అని ఉంటుంది. దానిమీద క్లిక్ చెయవలెను. 

Step 4: మీ యొక్క మొబైల్ కి ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయవలెను. 

పైన చూపిన విధంగా మీ యొక్క ఆధార్ నంబరుకి లింక్ ఉన్న నంబర్లు కనబడతాయి . వాటిలొ మీవికానివి సెలెక్ట్ చెసి సబ్మిట్ చేసిన యెడల మీకు ఒక Reference నంబరు వస్తుంది .

Exit mobile version