EWS Certificate – Uses, Required Documents & Application Form
ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడానికి EWS (Economically Weaker Section) Certificate చాలా ముఖ్యమైన పత్రం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలలో అడ్మిషన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాలలో ఈ సర్టిఫికేట్ అవసరం అవుతుంది.
📌 EWS Certificate అంటే ఏమిటి?
ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడానికి EWS (Economically Weaker Section) Certificate చాలా ముఖ్యమైన పత్రం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలలో అడ్మిషన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాలలో ఈ సర్టిఫికేట్ అవసరం అవుతుంది.
✅ EWS Certificate ఉపయోగాలు (Uses)
- ✅ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుి
- ✅ విద్యాసంస్థలలో అడ్మిషన్ ం
- ✅ EWS Reservation పొందడంం
- ✅ Scholarship Applicationsం
- ✅ ఇతర ప్రభుత్వ సేవలుం
📋 Required Documents / అవసరమైన పత్రాలు
- ✅ Application Form
- ✅ Applicant Aadhaar Card
- ✅ Applicant Pass Photo
- ✅ Applicant SSC TC or Marks Sheet
- ✅ Aadhaar Cards of Family Members
- ✅ Ration Card (ఉంటే)
- ✅ Address Proof
- ✅ Affidavit
ℹ️ ముఖ్య గమనిక
స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు కార్యాలయం లేదా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన Online Portal ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించిన తరువాత EWS Certificate జారీ చేస్తారు.