Site icon SnehaJobs.com

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు

A.P. ఆర్థిక పారిశ్రామిక విధానాలు  –  అమలు , రాష్ట్రంలో పరిశ్రమలు , పరిశ్రమల వృద్ధి, నిర్మాణత, చిన్నతరహా కుటీర పరిశ్రమల పాత్ర, సహకార సంఘార్మాణం, A.P. మొత్తం రుణ సదుపాయాల్లో వీటి వాటా, ఎనర్జీ, మేనేజ్‌మెంట్‌

1. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ
1. ఆంధ్రప్రదేశ్‌ ట్రేడిరగ్‌ కార్పొరేషన్‌
2. ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ 1969
3. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 1956
4. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

2. మన రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను, స్పెషలైజ్డ్‌ పార్కునూ ప్రారంభించిన ప్రభుత్వ సంస్థ.
1. ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవప్‌మెంట్‌ కార్పొరేషన్‌
2. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 1956
3. ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌
4. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు

3. దేశంలో పారిశ్రామిక విధానంలో సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం.
1. కర్నాటక
2. రాజస్థాన్‌
3. ఆంధ్రప్రదేశ్‌
4. గోవా

4. దేశంలోనే తొలిరైతు ప్రత్యేక ఆర్థిక మండలి మన రాష్ట్రంలో ఆ జిల్లాలో ఏర్పాటు కానుంది.
1. చిత్తూరు
2. కృష్ణా
3. నెల్లూరు
4. ప్రకాశం

5. పారిశ్రామిక ఉత్పత్తుల సూచిని తయారు చేసేందుకు రాష్ట్ర అర్ధగణాంక శాఖ ఎన్ని పరిశ్రమల నుంచి ఉత్పత్తి గణాంకాలను సేకరిస్తారు.
1. 524
2. 711
3. 819
4. 120

6. పరిశ్రమల ఆధునీకరణకు ఆవశ్యకమైన ఉత్పాదకం ఏర్పాటు చేసే పరిశ్రమలు.
1. ఉత్పాదక వస్తు పరిశ్రమలు
2. మధ్యస్థ వస్తు పరిశ్రమలు
3. బేసిక్‌ వస్తు పరిశ్రమలు
4. వినియోగ వస్తు పరిశ్రమలు

7. ఆంధ్రప్రదేశ్‌ తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన సం॥.
1. 1963
2. 1975
3. 196
4. 1973

8. కడప జిల్లాలోని తుమ్మ పల్లెలో ఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర అనుమతి భించింది.
1. కార్ల తయారి
2. ఫ్యాబ్‌ సిటి
3. యురేనియం
4. బ్రాహ్మిణీ స్టీల్‌

9. ’’బునకర్‌ బీమా యోజన పథకం’’ ఈ కార్మికులను ఆదుకొనేందుకు ప్రవేశ పెట్టబడిరది.
1. బొగ్గు గనుల
2. పంచదార పరిశ్రమ
3. చేనేత పరిశ్రమ
4. బీడి కార్మికుల

10. మాంగనీస్‌ నిక్షేపాలు మన రాష్ట్రంలో ఈ జిల్లాలో కలవు.
1. కడప
2. అనంతపురం
3. శ్రీకాకుళం
4. ఖమ్మం

11. కింది ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని ఏర్పాటు చేసిన సం॥లో సరిగా జతపరచబడనది.
1. భారత హెవీ స్లేట్స్‌ & వెస్సల్స్‌ లిమిటెడ్‌ – 1966
2. భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ – 1970
3. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ – 1982
4. భారత హెవీ ఎక్ట్రికల్‌ లిమిటెడ్‌ – 1960

12. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతకు కారణం కానిది.
1. నైపుణ్యం కల్గిన కార్మిక శక్తి
2. మౌళిక సౌకర్యాలు
3. నగరాల నుంచి మార్కెట్లకున్న దూరం
4. తక్కువ వ్యవసాయాభివృద్ధి

13. మన రాష్ట్రంలో APCCI ని ఏర్పాటు చేసిన సం॥ ?
1. 1973
2. 1954
3. 1976
4. 1963

14. ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మసూటికల్స్‌ లిమిటెడ్‌ (IDPL) ఎప్పుడు ఏర్పాటైంది.
1. 1972
2. 1960
3. 1964
4. 1982

15. సహకారోద్యమ ప్రధాన లక్ష్యం.
1. వ్యాపారం
2. పరిమిత వడ్డీకి రుణాలివ్వడం
3. వస్తువు విక్రయం
4. పెట్టుబడు పెట్టడం

16. భారత్‌లో మొట్ట మొదటి సహకార చట్టం ఎప్పుడు ఏర్పడిరది ?
1. 1906
2. 1903
3. 1910
4. 1904

17. జాతీయ సహకారాభివృద్ధి సంస్థ స్థాపన ఎప్పు జరిగింది.
1. 1960
2. 1963
3. 1961
4. 1962

18. ఆంధ్రప్రదేశ్‌లో ’సింగిల్‌ విండో’ (ఏకగవాక్ష) పద్ధతి మొట్ట మొదటిగా ఎప్పుడు ఆవిర్భవించింది?
1. 1985
2. 1986
3. 1987
4. 1988

19. వ్యవసాయదారులకు అతి దగ్గరగా పనిచేసే సహకార సంస్థ.
1. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు
2. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార బ్యాంకు
3. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు
4. జాతీయ సహకార అభివృద్ధి

20. ఆంధ్రప్రదేశ్‌ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ఫెడ్‌) ఎప్పుడు ఆవిర్భవించింది?
1. 1956
2. 1957
3. 1958
4. 1959

21. 1975-76 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన బ్యాంక్‌?
1. వాణిజ్య బ్యాంక్‌
2. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌
3. కో ఆపరేటివ్‌ బ్యాంక్‌
4. గ్రామీణ ప్రాంతీయ బ్యాంక్‌

22. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఆర్థిక సహకార సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది.
1. 1973
2. 1974
3. 1975
4. 1976

23. AP GSDP లో పారిశ్రామిక రంగం వాటానుగుర్తించండి.
1. 32 %
2. 26%
3. 24 %
4. 12%

24. 2015 Sep. నాటికి AP లో భారీ మరియు మెగా పరిశ్రమల సంఖ్య అధికంగా గల జిల్లా.
1. కడప
2. తూర్పుగోదావరి
3. గుంటూరు
4.విశాఖపట్టణం

25. AP లో పెట్టుబడి ఆధారంగా SSI ఎక్కువగా ఉన్న పరిశ్రమలను గుర్తించండి.
1. బియ్యం ఉత్పత్తి
2. ఖనిజ ఉత్పత్తు
3. పుడ్‌ ప్రాసెసింగ్‌
4. యంత్రాలు , పరికరాలు

26. సింగల్‌ డిస్క్‌ పాలసీ ప్రకారం పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని క్లియరెన్స్‌లు ““ పని దినాలో అందించెందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
1. 7
2. 14
3. 10
4. 21

27. 2015-16 సం॥లో స్థిర ధరల ప్రకారం ఈ విభాగంలో అధిక వృద్ధి రేటు నమోదై ఉన్నది.
1. విద్యుత్‌, గ్యాస్‌, నీటిసరఫరా
2. గనులు, త్రవ్వకాలు
3. నిర్మాణాలు
4. తయారీ రంగం

28. ఆంధ్రప్రదేశ్‌లో మెరైన్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
1. తడ
2. భీమునిపట్నం
3. రొంపిచర్ల
4. భీమవరం

29. భారతదేశం ఏ సం॥లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటును ప్రారంభించింది.
1. 2010
2. 2011
3. 2014
4. 2016

30. ఆంధ్రప్రదేవ్‌లో టర్నోవర్‌ సాధనలో మొదటి స్థానంలో ఉన్న దానిని గుర్తించండి.
1. APSPDCL
2. APSRTC
3. APGENCO
4. SCCL

31. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సం॥న్ని గుర్తించండి.
1. 1995-2000
2. 2005-10
3. 1992-97
4. 2010-15

32. AP నూతన పారిశ్రామిక విధానం 2015-20 ప్రకారం 2020 నాటికి GSDP లో పారిశ్రామిక రంగ వాటాను ““ పెంచాని నిర్ణయించుకున్నారు.
1. 15 %
2. 20 %
3. 25 %
4. 20 %

33. స్థల ఆధారిత పెట్టుబడులు పెట్టడానికి కీలకమైన ప్రదేశాలలో సార్మాహబ్‌కు అనుకూలంగా ఉన్న వాటిని గుర్తించండి.
1. విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా
2. కడప, కర్నూు, అనంతపురం, గుంటూరు
3. శ్రీకాకుళం, గుంటూరు, విశాఖ
4. నెల్లూరు , చిత్తురు

34. ప్రభుత్వం సాధారణంగా భూమిని పారిశ్రామిక అభివృద్ధి కోసం ““ సం॥ కు లీజ్‌ క్రింద ఇస్తారు.
1. 100
2. 25
3. 40
4. 99

35. Micro small medium Enterprises కు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేది నుండి 5 సం॥ వరకు యూనిట్‌కు ““ చొప్పున విద్యుత్‌ ఛార్జీను వసూలు చేస్తారు.
1. 1/-
2. 3.50
3. 5.50
4. పరిధిని బట్టి

36. SC, ST వ్యాపార వేత్త పెట్టే స్థిరమూధన పెట్టుబడుపై ““ % పెట్టుబడి సబ్సిడీలో ఇస్తున్నారు.
1. 5
2. 10
3. 15
4. 35

37. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇక్కడ information Technology Investment Regions ను ప్రారంభించాలని ప్రతిపాదించారు.
1. విశాఖపట్నం, నెల్లూరు
2. నెల్లూరు, చిత్తూరు
3. విశాఖపట్నం, చిత్తూరు
4. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి

38. 2014 – 15 సం॥లో గనుల ద్వారా అధిక రాబడిని పొందిన జిల్లా.
1. కడప
2. కర్నూులు
3. పశ్చిమగోదావరి
4. విజయనగరం

39. మన రాష్ట్రం నుంచి జరిగే అతి పెద్ద ఎగుమతులలో మొదటి స్థానాన్ని గుర్తించండి.
1. బియ్యం, బియ్యం ఉత్పత్తులు
2. హస్తకళలు, తివాచీలు
3. వ్యవసాయం, వ్యవసాయాధారత, అటవీ ఉత్పత్తులు
4. ఔషదాలు, ఫార్మా సూటికల్స్‌, అనుబంధ ఉత్పత్తులు, ప్లాస్టిక్స్‌

40. మన రాష్ట్రంలో హెపటైట్‌ న్వితలో ఈ జిల్లా మొదటి స్థానంలో ఉంది.
1. విశాఖపట్నం
2. కర్నూులు
3. కడప
4. అనంతపురం

Exit mobile version