Site icon SnehaJobs.com

AP Govt Work From Home Jobs 2025 – పూర్తి వివరాలు

AP Govt Work From Home Jobs 2025 Application Process Kaushalam Survey Self Enrolment Link AP Govt Work From Home Jobs Required Documents Steps to Apply Online for AP Govt Jobs from Home AP Govt Kaushalam Survey Online Registration

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Kaushalam Survey ద్వారా యువతకు ఇంటి దగ్గర నుండే పనిచేసే అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో ప్రతి అభ్యర్థి తన విద్యార్హత, నైపుణ్యాలు, డాక్యుమెంట్స్ ఆధారంగా survey లో నమోదు అవ్వాలి. ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి.

1. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?

సర్వే సమయంలో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు:

👉 అదనంగా: మాట్లాడే భాషలు, నైపుణ్యాలు, కోర్సులు, training వివరాలు కూడా అడుగుతారు.

2. సర్వేను ఎవరు చేస్తారు?

3. Self Enrolment ద్వారా Survey చేసుకోవడం

ప్రతి అభ్యర్థి తనే survey చేసుకోవచ్చు.

👉 Kaushalam Survey Link: CLICK HERE

4. Online Application Steps

  1. పై లింక్‌కి వెళ్ళి క్లిక్ చేయాలి.
  2. Aadhaar number నమోదు చేసి OTP పొందాలి.
  3. OTP Verify చేసి survey form లోకి వెళ్లాలి.
  4. తరువాత Mobile number ద్వారా కూడా OTP verify చేయాలి.
  5. మీ ID details నమోదు చేయాలి.
  6. చివరగా మీ Qualification, Specialization, Subjects, GPA/Percentage వివరాలు ఇవ్వాలి.
  7. అవసరమైన Certificates Upload చేయాలి.

5. అవసరమైన పత్రాలు

విద్యార్హత పత్రాలు

ఇతర పత్రాలు

6. ముఖ్య గమనిక

For More government schemes Click Here

Exit mobile version