Site icon SnehaJobs.com

ఆధార్ హిస్టరి తెలుసుకోవడం ఎలా

How to know Aadhar Update History :

మీ ఆధార్ అప్డేట్ హిస్టరి తెలుసుకోవడం ఎలా

ప్రభుత్వ పధకాలకు సంబందించి ప్రస్తుతం మనం పెన్షన్ కి అప్లై చేయాలన్న లేదా  YSR చేయుత కి అప్లై చేయాలన్న  మరి ఇంకా ఏ ఇతర పధకాలకు అప్లై చేయాలన్న ఆధార్ ప్రామాణికం. కానీ ఆధర్ ని ఎన్ని సార్లు అప్డేట్ చేశారు ఏ విశయాలని అప్డేట్ చేశారు అనగా అడ్రెస్ మార్చరా లేకా పుట్టిన సం || మార్చరా లేక ఇంకా ఏదైనా వివరాలు మార్పు లు చేర్పులు చేశారా అనే వివరాలన్నే తెలుసుకోవాలంటే ముందుగా మీ యొక్క ఆధార్ కి ఫోన్ నంబరు అనేది లింక్ చేసుకోవాలి . ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ అనేది ఆధార్ సేవా కేంద్రాలలో మాత్రమే చేస్తారు. మొదట గా మీరు ఫోన్ నంబరు లింక్ చేసుకున్నా యెడల మీ యొక్క ఆధార్ హిస్టరి ఈ కిక్రింద ఇచ్చిన లింక్ నుండి  సులబంగా తెలుసుకోవచ్చును.

Click Here

పైన ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే  మీకు ఈక్రింది స్క్రీన్ కనపడుతుంది

పైన ఇచ్చిన స్క్రీ లో చూపిన విధంగా మీ 12 అంకెల ఆధార్ నంబరును ఎంటర్ చేసి , సెక్యూరిటి కోడ్ ఎంటర్ చేసి Send OTP మీద క్లిక్ చేసిన యెడల మీ యొక్క మొబైల్ కొ OTP వచ్చును. OTP ఎంటర్ చేసిన యెడల . మీ యొక్క ఆధార్ అప్డేట్ వివరాలు కనపడతాయి.

Also read check your Aadhar Status

 

Exit mobile version